- District News
- జిల్లాస్థాయి భజన పోటీలలో దమగాన్ పూర్ కు రెండవ బహుమతి
జిల్లాస్థాయి భజన పోటీలలో దమగాన్ పూర్ కు రెండవ బహుమతి
Published On
By Ram Reddy
లోకల్ గైడ్:మద్దూర్
నారాయణ పేట జిల్లా దన్వాడ మండలం గున్ముకుల గ్రామంలో నిర్వహించిన భజన పోటీలలో 60 గ్రామాలు పాల్గొనడం జరిగింది ఆతరువాత డ్ర వేయడం జరిగింది అందులో మొదటి బహుమానం శాసన్ పల్లి రెండవ బహుమతి మద్దూరు మండలల్. దమగాన్ పూర్ మూడవ బహుమతి దన్వాడ కు దక్కింది ఈ కార్యక్రమం గున్ముకుల గ్రామ సర్పంచు మరియు గ్రామ పెద్దలు అందించడం జరిగింది ధమగన్పూర్ గ్రామ భజన మండలి సభ్యులు మరియు పెదలు సంతోషంతో ఉప్పొంగి పోయారు
Tags:
About The Author
Related Posts
Latest News
17 Oct 2026 20:17:15
లోకల్ గైడ్:మద్దూర్ నారాయణ పేట జిల్లా దన్వాడ మండలం గున్ముకుల గ్రామంలో నిర్వహించిన భజన పోటీలలో 60 గ్రామాలు పాల్గొనడం జరిగింది ఆతరువాత డ్ర వేయడం జరిగింది...
