- District News
- గణపతి నవరాత్రోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు
గణపతి నవరాత్రోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు
ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు
Published On
By Ram Reddy
పెద్దపల్లి జిల్లా సెప్టెంబర్ 21 (లోకల్ గైడ్ )
గణపతి నవరాత్రోత్సవాల్లో భాగంగా సోమవారం
రోజున ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు సుల్తానాబాద్ లోని పలు మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, వైస్ చైర్మన్ అంతటి పుష్పలత, కౌన్సిలర్లు శంకర్, గాదాసి మంజుల రవీందర్, అబ్బయ్య గౌడ్, సమత కుమార్, కాంగ్రెస్ సంతోష్ రావు, పన్నాల రామన్న, దున్నపోతుల రాజయ్య, డాక్టర్ రమేష్, నాయకులు ,భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
21 Sep 2026 21:45:01
. వాజేడు,లొకల్ గైడ్ ప్రతినిధి :- ములుగు జిల్లా వాజేడు మండలం లోని ప్రభుత్వ స్కూల్స్ మండల పరిషత్, జిల్లా పరిషత్, ఉన్నత పాఠశాలలకు,ఆశ్రమ పాఠశాలలకు
