శంషాబాద్ లో వినాయక పూజలో కార్తీక్ రెడ్డి.

Published On
శంషాబాద్ లో వినాయక పూజలో కార్తీక్ రెడ్డి.

శంషాబాద్,లోకల్ గైడ్:సెప్టెంబర్ 21,శంషాబాద్ జోన్ పరిధిలోని పలుకలానీళ్లలో వినాయక మండపాలలో నెలకొపిన లాంభోదరుడికి రాజేంద్రనగర్ నియోజకవర్గం భారత రాష్ట్ర సమితి పార్టీ ఇంచార్జీ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ప్రత్యేక పూలలు నిర్వహించారు. నవరాత్రుల పూజలు ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో వాడవాడలో ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమలకు ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. కాగా కార్తీక్ రెడ్డి శంషాబాద్ లో సోమవారం సుడిగాలి పర్యటన చేపట్టి అనేక బస్తిలు పర్యటించి లాంభోదరునికి పూజించారు.అయన మాట్లాడుతూ.... విజ్ఞాలు తొలగించే విగ్నేశ్వరుడికి మనసారా పూజిస్తే కోరిన కొరోకలు తీర్చే ఘననాధుడు ప్రజలకు సుఖసంతోషాలు కలుగజేయాలనీ కోరుకున్నారు.మండపం నిర్వాహకులు పోటాపోటీగా కార్తీక్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్తీక్ రెడ్డి వెంట బిఆర్ ఎస్ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

వాజేడు మండలం లోని వివిధ పాఠశాలలకు బూట్లు, బెల్ట్స్,బ్యాగ్స్ అందించిన ఎం.ఈ.ఓ వెంకటేశ్వర్లు.                .   వాజేడు మండలం లోని వివిధ పాఠశాలలకు బూట్లు, బెల్ట్స్,బ్యాగ్స్ అందించిన ఎం.ఈ.ఓ వెంకటేశ్వర్లు.                .  
                              .                             వాజేడు,లొకల్ గైడ్ ప్రతినిధి :-  ములుగు జిల్లా వాజేడు మండలం లోని ప్రభుత్వ స్కూల్స్ మండల పరిషత్, జిల్లా పరిషత్, ఉన్నత పాఠశాలలకు,ఆశ్రమ పాఠశాలలకు
ప్రజావాణిలో 68 దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
విద్యార్థులతో మంచిర్యాల ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు. 
సుల్తానాబాద్ ఎస్ జి ఎఫ్ జోనల్ లెవెల్ అథ్లెటిక్స్ లో 28 పథకాలు సాధించిన  కేరళ మోడల్ హై స్కూల్ విదార్థులు ,
అయోధ్యలో అక్టోబర్ 4, 5 తేదీల్లో ఎన్‌యూజే (ఐ) జాతీయ సమావేశాలు
గణపతి నవరాత్రోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు
శంషాబాద్ లో వినాయక పూజలో కార్తీక్ రెడ్డి.