సుల్తానాబాద్ ఎస్ జి ఎఫ్ జోనల్ లెవెల్ అథ్లెటిక్స్ లో 28 పథకాలు సాధించిన  కేరళ మోడల్ హై స్కూల్ విదార్థులు ,

అభినందించిన  ప్రిన్సిపాల్ సిజ్జు ఎస్ నాయర్

Published On
సుల్తానాబాద్ ఎస్ జి ఎఫ్ జోనల్ లెవెల్ అథ్లెటిక్స్ లో 28 పథకాలు సాధించిన  కేరళ మోడల్ హై స్కూల్ విదార్థులు ,

 

 

 

పెద్దపల్లి జిల్లా సెప్టెంబర్ 21 (లోకల్ గైడ్ )                                                                           ఈ నెల19 తేదీన సుల్తానాబాద్ గవర్నమెంట్ జూనియర్  కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించిన ,సుల్తానాబాద్ జోనల్ లెవెల్ అథ్లెటిక్స్ లో కేరళ మోడల్ హై స్కూల్ విద్యార్థులు. అండర్ –17  బాలబాలికల విభాగంలో  వి.అశ్వద్ రజతం, కాంస్య పతకం, టి. సాయివిష్ణు రెండు కాంస్య పతకాలు, ఎన్. సందేష్ రజతం ఆర్. అన్వేష్ కాంస్యం, కె. యశ్వంత్ కాంస్యం, రిషివర్ధన్ బంగారు పతకం,ఎ వైశాలి , బంగారు, రెండు రజతాలు, ఒకటి కాంస్యం, ఎ. గాయత్రి ఒకటి, బంగారు, కాంస్యం, కె. శ్రీజ రజతం, బి. ఐశ్వర్య రజతం, ఆఫ్రిన్ రజతం, సుమన్ బంజారా కాంస్యం, అండర్ –14  బాలబాలికల విభాగంలో  కె. శ్రీచరణ్ మూడు బంగారు పతకాలు, జి. చరిత రెండు బంగారు పతకాలు, ఒక రజత పతకం, కె వినూత్న బంగారు పతకం, వి. అవంతిక కాంస్య పతకాలు గెలుచుకున్నారు.  వీరు పెద్దపల్లి డిస్ట్రిక్ట్ లో జరిగే అథ్లెటిక్స్ పోటీలకు అర్హత సాధించారని సుల్తానాబాద్ జోనల్  కన్వీనర్ డి. రమేష్ , మండల కన్వీనర్ టి. ప్రణయ్  తెలిపారు.కేరళ మోడల్ హై స్కూల్ ప్రిన్సిపాల్ సిజ్జు ఎస్ నాయర్, వైస్ ప్రిన్సిపాల్  స్మిత ఎస్ నాయర్ పీటీలు ఎ. అజయ్, డి. రాజు, ఉపాధ్యాయులు అభినందించారు.

Tags:

About The Author

Latest News

వాజేడు మండలం లోని వివిధ పాఠశాలలకు బూట్లు, బెల్ట్స్,బ్యాగ్స్ అందించిన ఎం.ఈ.ఓ వెంకటేశ్వర్లు.                .   వాజేడు మండలం లోని వివిధ పాఠశాలలకు బూట్లు, బెల్ట్స్,బ్యాగ్స్ అందించిన ఎం.ఈ.ఓ వెంకటేశ్వర్లు.                .  
                              .                             వాజేడు,లొకల్ గైడ్ ప్రతినిధి :-  ములుగు జిల్లా వాజేడు మండలం లోని ప్రభుత్వ స్కూల్స్ మండల పరిషత్, జిల్లా పరిషత్, ఉన్నత పాఠశాలలకు,ఆశ్రమ పాఠశాలలకు
ప్రజావాణిలో 68 దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
విద్యార్థులతో మంచిర్యాల ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు. 
సుల్తానాబాద్ ఎస్ జి ఎఫ్ జోనల్ లెవెల్ అథ్లెటిక్స్ లో 28 పథకాలు సాధించిన  కేరళ మోడల్ హై స్కూల్ విదార్థులు ,
అయోధ్యలో అక్టోబర్ 4, 5 తేదీల్లో ఎన్‌యూజే (ఐ) జాతీయ సమావేశాలు
గణపతి నవరాత్రోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు
శంషాబాద్ లో వినాయక పూజలో కార్తీక్ రెడ్డి.