విద్యార్థులతో మంచిర్యాల ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు. 

Published On
విద్యార్థులతో మంచిర్యాల ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు. 

 

 

IMG-20260921-WA0373

 


మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మంచిర్యాల బాలుర ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా అందిస్తున్న నాణ్యమైన ఉచిత అల్పాహారాన్ని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు స్వయంగా విద్యార్థులతో కలిసి ఆత్మీయంగా స్వీకరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు నా పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులతో కలిసి టిఫిన్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని,విద్యార్థుల మధ్య నా జన్మదినాన్ని జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను అని ఆయన అన్నారు.విద్యార్థుల ఆరోగ్యం,విద్యాభివృద్ధికి ఎల్లప్పుడు తన వంతు సహకారం అందిస్తాను అని అన్నారు.విద్యార్థులతో కలిసి ఆత్మీయంగా గడిపిన ఈ సందర్భం ప్రత్యేకంగా ఈరోజు తన జీవితంలో మరువలేని రోజు అని అన్నారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్,డిప్యూటీ మేయర్ సల్ల రమ్య,కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,కార్పొరేటర్ తూముల నరేష్,కార్పొరేటర్లు,నాయకులు,మహిళా నాయకురాలు,యువజన కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

వాజేడు మండలం లోని వివిధ పాఠశాలలకు బూట్లు, బెల్ట్స్,బ్యాగ్స్ అందించిన ఎం.ఈ.ఓ వెంకటేశ్వర్లు.                .   వాజేడు మండలం లోని వివిధ పాఠశాలలకు బూట్లు, బెల్ట్స్,బ్యాగ్స్ అందించిన ఎం.ఈ.ఓ వెంకటేశ్వర్లు.                .  
                              .                             వాజేడు,లొకల్ గైడ్ ప్రతినిధి :-  ములుగు జిల్లా వాజేడు మండలం లోని ప్రభుత్వ స్కూల్స్ మండల పరిషత్, జిల్లా పరిషత్, ఉన్నత పాఠశాలలకు,ఆశ్రమ పాఠశాలలకు
ప్రజావాణిలో 68 దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
విద్యార్థులతో మంచిర్యాల ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు. 
సుల్తానాబాద్ ఎస్ జి ఎఫ్ జోనల్ లెవెల్ అథ్లెటిక్స్ లో 28 పథకాలు సాధించిన  కేరళ మోడల్ హై స్కూల్ విదార్థులు ,
అయోధ్యలో అక్టోబర్ 4, 5 తేదీల్లో ఎన్‌యూజే (ఐ) జాతీయ సమావేశాలు
గణపతి నవరాత్రోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు
శంషాబాద్ లో వినాయక పూజలో కార్తీక్ రెడ్డి.