- District News
- తెలంగాణ విశ్వ బ్రాహ్మణ జర్నలిస్టుల అసోసియేషన్ జనగామ జిల్లా నూతన
తెలంగాణ విశ్వ బ్రాహ్మణ జర్నలిస్టుల అసోసియేషన్ జనగామ జిల్లా నూతన
అధ్యక్షుడిగా చెల్లోజు నవీన్ చారి .
జనగామ జిల్లా. లోకల్ గైడ్,
తెలంగాణ విశ్వబ్రాహ్మణ జర్నలిస్టు అసోసియేషన్ జనగామ జిల్లా అధ్యక్షుడిగా జనగామ పట్టణానికి చెందిన చెల్లోజు నవీన్ కుమార్ చారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం పట్టణంలోని వీరబ్రహ్మేంద్రస్వామి కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ సమావేశానికి తెలంగాణ విశ్వబ్రాహ్మణ జర్నలిస్టులు అసోసియేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మలూరు సత్యనారాయణ. ముఖ్యఅతిథిగా పాల్గొని నివాక పత్రం అందజేశారూ. ఈ సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి ఓదెల సత్యనారాయణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ
జర్నలిస్టులు ఐక్యతతో పోరాటం చేసి తమ హక్కులను సాధించుకోవాలను అన్నారు. సమాజంలో విశ్వబ్రాహ్మణులు వెనుకబడి ఉన్నారని జాతీయ ఐక్యతకు అందరు ఐక్యంగా కృషి చేయాలన్నారు ప్రభుత్వం విశ్వబ్రాహ్మణ జాతికి కార్పొరేషన్ ఏర్పాటుతోపాటు విశ్వబ్రాహ్మణ జర్నలిస్టులకూ ప్రత్యేక హక్కులు కల్పించాలని. అన్నారు. అనంతరం జనగామ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. పిల్ల గౌరవాధ్యక్షులుగా బతో జు రవికుమార్ .జిల్లా అధ్యక్షులుగా చెల్లోజు నవీన్ చారి ఎన్నికగా ప్రధాన కార్యదర్శిగా దిగోజు సాంబయ్య. కోశాధికారి సాతెల్లి రాజు. ఉపాధ్యక్షులుగా వర్ధమాన్ శ్రీనివాస్.సహాయ కార్యదర్శిగా ఇలా సోమ నరసింహ చారి. సూతోజు వీరాచారి. ప్రచార కార్యదర్శిగా చేన్నోజు సాహిత్ కుమార్. గౌరవ సలహాదారులూ శశిధర్ ఎన్నికయ్యారు .ఈ కార్యక్రమానికి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు. అలుగూరి హరినాథ్ బాబు. రాష్ట్ర కార్యదర్శి కలకోటి వీరభద్ర చారి. జిల్లా నాయకులు విష్ణ. కుల సంఘాల నాయకులు. దిగోజు నరసింహ చారి నా రోజు రామేశ్వరాచారి వల్లబోజు చక్రపాణి బతోజు సిద్ధిరాములు. తదితరులు పాల్గొన్నారు
