నేడు పేటలో బిజెపి తీరంగా యాత్ర

జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి లక్ష్మీ శ్యామ్

Published On
నేడు పేటలో బిజెపి తీరంగా యాత్ర

నారాయణపేట ఆగస్టు 13:

ప్రధానమంత్రి  నరేంద్రమోదీ పిలుపుమేరకు నారాయణ పేట జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సత్య యాదవ్  ఆధ్వర్యంలో పార్టీలకతీతంగా ఈ నెల 14న ఉదయం 10 గంట లకు తీరంగా యాత్ర నిర్వహిస్తున్నట్లు బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీ శ్యామ్ సుందర్ గౌడ్ తెలిపారు.యాత్ర స్థానిక బసవేశ్వర మందిరం నుంచి చౌక్ బజార్,సెంటర్ చౌక్,విరసావర్కర్ చౌరస్తా గుండా సత్యనారాయణ స్వామి చౌరస్తా  వరకు సాగుతుందని తెలిపారు.
ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సభ్యులు నాగురావు నామాజి,రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రతంగ్ పాండు రెడ్డి,సంగారెడ్డి ఇంఛార్జ్ పగడకుల శ్రీనివాసులు సీనియర్ నాయకులు కొండయ్య, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్య క్షుడురఘురామయ్యా,జిల్లా సీనియర్ నాయకుడు భాస్కర్ జిల్లా మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొంటారని తెలిపారు,తిరంగా యాత్రలో అధిక సంఖ్యలో పాల్గొని ఐక్యతను చాటా లని కోరారు.
ఫోటో రైట్ అప్:7.లక్ష్మి శ్యామ్ 
_____________________

Tags:

About The Author

Latest News

సోదరభావానికి ప్రతీక రాఖీ పౌర్ణమి. సోదరభావానికి ప్రతీక రాఖీ పౌర్ణమి.
స్వామి వివేకానంద స్కూల్‌లో రాఖి పౌర్ణమి సందర్భంగా విద్యార్థుల సందడి.
అంకితభావానికి ప్రతిరూపం జోజప్ప.
బెల్లంపల్లిలో ఘనంగా మీలాద్ ఉన్ నబీ వేడుకలు..
చెట్లే మానవాళికి జీవనాధారం… రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
గదేపాడులో ఓటర్ల జాబితాపై గ్రామసభ
విద్య, వైద్య రంగాలకు ప్రజా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత... రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
పేటలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం