బెల్లంపల్లిలో ఘనంగా మీలాద్ ఉన్ నబీ వేడుకలు..

Published On
బెల్లంపల్లిలో ఘనంగా మీలాద్ ఉన్ నబీ వేడుకలు..

 

బెల్లంపల్లి (లోకల్ గైడ్)

పట్టణంలో మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవం సందర్భంగా పట్టణంలో నిర్వహించిన శాంతియుత ర్యాలీలో బెల్లంపల్లి మాజీ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.పెద్ద ఎత్తున తరలివచ్చిన ముస్లిం సోదరులతో ర్యాలీ సందడిగా సాగింది.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతు శాంతి,సౌభ్రాతృత్వం,మానవత్వం గొప్పతనాన్ని వివరించారు.సర్వమత సామరస్యం,ప్రజల మధ్య ఐక్యతను కాపాడుకోవాలని  పిలుపునిచ్చారు.

Tags:

About The Author

Latest News

సోదరభావానికి ప్రతీక రాఖీ పౌర్ణమి. సోదరభావానికి ప్రతీక రాఖీ పౌర్ణమి.
స్వామి వివేకానంద స్కూల్‌లో రాఖి పౌర్ణమి సందర్భంగా విద్యార్థుల సందడి.
అంకితభావానికి ప్రతిరూపం జోజప్ప.
బెల్లంపల్లిలో ఘనంగా మీలాద్ ఉన్ నబీ వేడుకలు..
చెట్లే మానవాళికి జీవనాధారం… రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
గదేపాడులో ఓటర్ల జాబితాపై గ్రామసభ
విద్య, వైద్య రంగాలకు ప్రజా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత... రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
పేటలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం