తెలుగులో కథానాయికగా పరిచయం

తెలుగులో కథానాయికగా పరిచయం

లోక‌ల్ గైడ్:
తమిళ సినీ పరిశ్రమలో కథానాయికగా గుర్తింపు పొందిన అమ్ము అభిరామి, ‘రాక్షసన్’, ‘అసురన్’ వంటి హిట్ చిత్రాలతో తన నటనకు మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా ఈ అందాల భామ తెలుగులో అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. హీరో రాజ్ తరుణ్ సరసన ఆమె నటిస్తున్న ఈ చిత్రాన్ని విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తుండగా, తెలుగు–తమిళ భాషల్లో ‘రఫ్ నోట్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

‘‘సక్సెస్‌ఫుల్ గోలీసోడా ఫ్రాంచైజీకి కొనసాగింపుగా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. ఇందులో అమ్ము అభిరామి పాత్రకు ప్రత్యేక స్థానం ఉంది. కథలో ఆమె పాత్ర చాలా భావోద్వేగపూర్వకంగా ఉంటుంది. ఇదే సినిమాతో తెలుగులో ఆమెకు మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది,’’ అని దర్శకుడు విజయ్ మిల్టన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:

About The Author

Advertisement

Latest News

పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్ గ్రేడ్ చేయాలి.. పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్ గ్రేడ్ చేయాలి..
మంచిర్యాల (లోకల్ గైడ్): బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్ గ్రేడ్ చేయాలని ఎంసిపిఐయు జిల్లా కార్యదర్శి సభని రాజేంద్రప్రసాద్ సహాయ కార్యదర్శి పసులేటి...
భూ సమస్యల పరిష్కారానికే భూభారతి రెవెన్యూ సదస్సులు
తెలంగాణలో మరో ఐదు రోజులపాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిక
వన్డే బ్యాటింగ్ ర్యాంకుల్లో స్మృతి మంధాన అగ్రస్థానం
పాయాను త‌ర‌చూ తింటే క‌లిగే లాభాలు .......
ఇంటర్నేషనల్ యోగ డే 2025 జూన్, 21 న పతంజలి ఉచిత యోగా శిక్షణ కార్యక్రమం
సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలి