ఉచిత కంటి వైద్య శిబిరం - 300 మందికి కంటి పరీక్షలు
బిఆర్ఎస్ సోషల్ మీడియాకు కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు.

జూన్2, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా.
వనపర్తి లోకల్ గైడ్,
వనపర్తి జిల్లా కేంద్రం లో 20 వ వార్డు గాంధీనగర్ లో వనపర్తి బిఆర్ఎస్ సోషల్ మీడియా అధ్యక్షులు మాధవరావుపల్లె సునీల్ వాల్మీకి బిఆర్ఎస్ సోషల్ మీడియా ఆధ్వర్యంలో.. ఏర్పటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరం,20వార్డ్ అభయ ఆంజనేయస్వామి దేవాలయం దగ్గర బి.ఆర్.ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సునీల్ వాల్మీకి ఆధ్వర్యములో శ్రీ సాయి నేత్రాలయ కంటి ఆసుపత్రి నిర్వహించిన వైద్య శిబిరంలో ప్రజలు, వృద్ధులు పాల్గొని పరీక్షలు నిర్వహించుకున్నారు.ఈ సందర్బంగా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, రమేష్ గౌడ్ మాట్లాడుతు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం స్ఫూర్తిగా కంటి వైద్య శిబిరం వినియోగించుకున్న ప్రజలకు అభినందనలు తెలిపారు, పేద ప్రజలను దృష్టి లో పెట్టుకొని ముందు ముందు మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు రమేష్ గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, మీడియా సెల్ కన్వీనర్ నందిమల్ల అశోక్, షేక్ జాంగిర్ మాజీ కౌన్సిలర్స్ ఉంగుళం తిరుమల్, కంచ రవి, వసంత, రహీం, గులాం ఖాదర్, ఎర్రశ్రీను, ఇమ్రాన్ బిన్ అలీ, వార్డు అధ్యక్షులు కాలూరి రవి,బిఆర్ఎస్ వి యూత్ అధ్యక్షులు సూర్యావంశం గిరి, జిల్లా కోఆర్డినేటర్ హేమంత్ ముదిరాజ్, సునీల్ వాల్మీకి, మండల యూత్ అధ్యక్షులు చిట్యాల రాము,డేగ మహేశ్వర్ రెడ్డి వెంకటేష్, అలీం, సయ్యద్ జావీద్, అఫ్రోజ్, నల్లబోతుల నరసింహ, క్రాంతికుమార్, నంస శంకర్ బుచ్చి బాబు, అరుణ్ వాల్మీకి, ప్రణీత్ వాల్మీకి, జాషువా, భాను యాదవ్, శ్రవణ్ కుమార్, ఉదయ్, కురుమూర్తిఅన్నపూర్ణ, యస్ రాధా అలివేలు, శామీమ్, చిట్టెమ్మ, అంజనమ్మ, బాలమ్మ, మణెమ్మ, గిరమ్మ, శంకరమ్మ, వెంకటమ్మ, గోకం శివ, బెక్కరి రాము తదితరులు పాల్గొన్నారు.
About The Author
Latest News
