- District News
- 174 కిలోల కల్తీ ఖోవా పట్టివేత.
174 కిలోల కల్తీ ఖోవా పట్టివేత.
నిందితుడి అరెస్ట్.. ఆటో సీజ్
పట్టణ ఎస్సై నూమన్ అలీ.
Published On
By Ram Reddy
లోకల్ గైడ్/తాండూర్:
అతని వద్ద నుంచి 160 కిలోల కల్తీ ఖోవా, 14 కిలోల కలకన్ కలిపి మొత్తం 174 కిలోల కల్తీ ఆహార పదార్థాలను, సుమారు రూ.34,800 విలువైనవి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారూ. అంతేకాకుండా అక్రమ రవాణాకు ఉపయోగించిన ఆటోను కూడా సీజ్ చేసినట్లు స్పష్టం చేశారు.
కల్తీ ఆహార పదార్థాల తయారీ, రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు,నిందితుడితో పాటు... స్వాధీనం చేసుకున్న కల్తీ ఆహార పదార్థాలు, ఆటోను సీజ్ చేసినట్లు వెల్లడించారు.
Tags:
About The Author
Related Posts
Latest News
19 Aug 2026 12:23:09
గండిపేట్, (లోకల్ గైడ్):
ఉన్నత విద్యను అభ్యసించేందుకు పేద విద్యార్థికి ఆర్థిక సహాయాన్ని అందించిన మణికొండ డివిజన్ మాజీ ఫ్లోర్ లీడర్ రామకృష్ణారెడ్డి అండగా నిలిచి
