- District News
- కాలువలు పూడిక తీయించిన కౌన్సిలర్.
కాలువలు పూడిక తీయించిన కౌన్సిలర్.
Published On
By Ram Reddy
బెల్లంపల్లి (లోకల్ గైడ్)
బెల్లంపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు గడ్డం వినోద్ ఆదేశాల మేరకు బెల్లంపల్లి పట్టణంలోని15వ వార్డు కౌన్సిలర్ చింతల వసంత వార్డులలో కాలువల పూడిక తీయించారు.గత 5సంవత్సరాల నుండి చెత్తతో పేరుకుపోయిన మురికి కాలువలను జెసిబి తో పూడిక తీయించి మురికి నీరు నిలువకుండా పనులు పురమాయించారు.అదేవిధంగా వార్డులో సమస్య ఉన్న ప్రదేశాల్లో చెత్త,చెట్ల పొదలను,విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు,విద్యుత్ స్తంభాల చుట్టు,విద్యుత్ తీగల కింద ఉన్న చెట్లను,చెట్ల పొదలను,గల్లీలలో అడ్డుగా ఉన్న చెట్లను చెట్ల పొదలను,కూలిపోయే స్థితిలో ఉన్న ఇళ్లను జెసిబి సాయంతో తొలగించారు.వార్డు ప్రజల సమస్యలు పరిష్కారానికి కౌన్సిలర్ చేసిన కృషి అభినందనీయమని స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
Tags:
About The Author
Related Posts
Latest News
07 Aug 2026 19:39:23
ముఖ్యఅతిథిగా హాజరైన బిజెపి జిల్లా అధ్యక్షుడు యు. రమేష్ కుమార్.
- శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన పూజారి పాండు.
