చెరువు కట్ట చివరి వరకు డ్రైనేజీ డివైడర్ నిర్మించాలి

ప్రజావాణిలో సర్పంచ్ వినతి

Published On
చెరువు కట్ట చివరి వరకు డ్రైనేజీ డివైడర్ నిర్మించాలి

నారాయణపేట ఆగస్టు 17:

దామరిగిద్ద మండలం బాపన్ పల్లిలో చేపడుతున్న రోడ్డు వెడల్పులో భాగంగా చెరువు కట్ట చివరి వరకు డ్రైనేజీ, డివైడర్ నిర్మించాలనీ గ్రామ సర్పంచ్ టి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు గావినోళ్ల శ్రీనివాస్ సోమవారం మండల ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రం సమర్పించారు.గ్రామంలో చెరువు కట్ట మధ్యలోనే డ్రైనేజీ నీటిని వదులు తున్నారని దాంతో కాలు ష్యనిటి తో పంటలు దెబ్బ తినే ప్రమాదం ఉందని అలాగే డివైడర్ మధ్యలోనే నిర్మించడం  వల్ల ప్రమా దాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలు,రైతుల సంక్షేమం కోసం చెరువు కట్ట చివరి వరకు డ్రైనేజీ, డివైడర్ నిర్మించాలనీ కోరారు.
ఫోటో రైట్ అప్:4.ప్రజావాణిలో వినతి పత్రం ఇస్తున్న సర్పంచ్ శ్రీనివాస్
___________________

Tags:

About The Author

Latest News

హైదరాబాద్‌లో సైబర్ మోసం: ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్ పేరిట డాక్టర్‌కు రూ. 2.30 కోట్ల టోపి! వాట్సాప్ గ్రూప్, ఫేక్ ఐపీఓ అలకేషన్లతో బురిడీ కొటించిన కేటుగాళ్లు హైదరాబాద్‌లో సైబర్ మోసం: ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్ పేరిట డాక్టర్‌కు రూ. 2.30 కోట్ల టోపి! వాట్సాప్ గ్రూప్, ఫేక్ ఐపీఓ అలకేషన్లతో బురిడీ కొటించిన కేటుగాళ్లు
  ఆగస్టు 29(లోకల్ గైడ్) హైదరాబాద్‌లోని బండ్లగూడ జగీర్‌కు చెందిన 49 ఏళ్ల సర్జన్‌ను ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు దారుణంగా మోసగించారు. జులై 2025లో
Toxic Box Office Collection Day 3: తగ్గుతున్న కలెక్షన్లు.. వరల్డ్‌వైడ్‌గా యష్ ‘టాక్సిక్’ సాధించిందెంత?
Google Pixel Watch 5: AI ఆధారిత GPS టెక్నాలజీతో పిన్‌పాయింట్ లొకేషన్ ట్రాకింగ్! గూగుల్ మ్యాప్స్ 3D మోడల్స్, AI సహాయంతో బ్యాటరీ లైఫ్ తగ్గకుండా లొకేషన్ ఆక్యురేసీ
పాకిస్థాన్ బ్యాటింగ్ ఘోర వైఫల్యం: మైఖేల్ వాన్ ఘాటు విమర్శలు! | Pak vs Eng Test కౌంటీ క్రికెట్ స్థాయి కూడా లేదంటూ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఆగ్రహం
నేపాల్‌ వరదలు: విదేశీ సహాయక బృందాలకు ఎట్టకేలకు అనుమతి
రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి:
ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజుకు రాఖీలు కట్టిన మహిళా నేతలు.