యువకుడు ఆత్మహత్య..

Published On
యువకుడు ఆత్మహత్య..

 

బెల్లంపల్లి (లోకల్ గైడ్)


మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కాశిరెడ్డి పల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు
ముంజం ప్రవీణ్(29) టైల్స్ పని చేస్తు జీవిస్తున్నాడు.గురువారం మధ్యాహ్నం వేళ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.సమాచారం అందుకున్న తాళ్ల గురిజాల ఎస్ఐ రామకృష్ణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Tags:

About The Author

Latest News

పోగొట్టుకున్న 25 మొబైల్ ఫోన్లు సిఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ..                                                                 పోగొట్టుకున్న 25 మొబైల్ ఫోన్లు సిఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ..                                                                
    రాజేంద్ర నగర్ 19 ఆగస్టు ( లోకల్ గైడ్ )                                              పోగొట్టుకున్న కున్న 25 మొబైల్ ఫోన్లను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సి.ఇ.ఐ.ఆర్ పోర్టల్ సహాయంతో
వ్యవసాయం పరిశోధనలు క్షేత్రస్థాయిలో చేరాలంటే మీడియా పాత్ర ఎంతో కీలకం. పై మీడియా సమన్వయం ఎంతో
రాజీవ్ గాంధీ ఆశయాల సాధనకు ప్రతి కార్యకర్త కృషి చేయాలి
బయ్యారం బస్టాండ్ సెంటర్లో ఘనంగా రాజీవ్ గాంధీ 82వ జయంతి
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం ద్వారానే ఉద్యోగులకు  జీతాలు – హెల్త్ కార్డ్
ప్రాసిక్యూషన్ రివ్యూ కమిటీ సమావేశం 
ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం