- District News
- ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం
ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం
Published On
By Ram Reddy
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో స్థానిక ఫోటోగ్రఫీ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ 187వ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు.తిలక్ స్టేడియం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు.పద్మశాలి భవన్ లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఫోటో అండ్
వీడియో గ్రాఫర్స్
అసోసియేషన్
అధ్యక్షులు వేణు,ప్రధాన కార్యదర్శి రఘు,కోశాధికారి విక్రమ్,గౌరవ అధ్యక్షులు రాజేష్,రాజ కుమార్,రుకుం ప్రసాద్,గౌరవ సభ్యులు విజయ్,చక్రదర్,మహేందర్,ప్రేం,సందీప్,దర్మేందర్
తదితరులు పాల్గొన్నారు...
Tags:
About The Author
Related Posts
Latest News
20 Aug 2026 12:29:38
రాజేంద్ర నగర్ 19 ఆగస్టు ( లోకల్ గైడ్ ) పోగొట్టుకున్న కున్న 25 మొబైల్ ఫోన్లను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సి.ఇ.ఐ.ఆర్ పోర్టల్ సహాయంతో
