- District News
- మంచిర్యాల జిల్లా కలెక్టరేట్‌లో పోలీసు అధికారులకు ప్రశంసా పత్రాలు.
మంచిర్యాల జిల్లా కలెక్టరేట్‌లో పోలీసు అధికారులకు ప్రశంసా పత్రాలు.
Published On
By Ram Reddy
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన వేడుకల్లో చెన్నూరు రూరల్ సిఐ కృష్ణ,తాళ్ల గురజాల ఎఎస్ఐ అలీ బిన్ లకు ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్,మంచిర్యాల డిసిపి ఎ భాస్కర్ లు ప్రశంసా పత్రాలు అందజేశారు.అదేవిధంగా రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో నిర్వహించిన వేడుకల్లో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా చెన్నూరు టౌన్ సిఐ బన్సీలాల్,భీమారం,కోటపల్లి ఎస్ఐలు రాజేందర్,రాజశేఖర్ లకు పోలీస్ శాఖలో వారి విధుల పట్ల చూపుతున్న అంకితభావం,నిబద్ధత,వృత్తి నైపుణ్యం,ప్రజలకు అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తిస్తు వారికి ఈ ప్రశంసా పత్రాలను అందజేశారు.స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తమ సేవలకు గుర్తింపుగా ప్రశంసా పత్రాలు అందుకోవడం పట్ల తోటి పోలీస్ అధికారులు,సిబ్బంది అభినందనలు తెలిపారు.

Tags:
About The Author
Related Posts
Latest News
16 Aug 2026 09:35:22
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన వేడుకల్లో చెన్నూరు రూరల్ సిఐ కృష్ణ,తాళ్ల గురజాల...
