బెల్లంపల్లి బిజెపి నూతన కమిటీ నియామకం.

Published On
బెల్లంపల్లి బిజెపి నూతన కమిటీ నియామకం.

 

మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)


బిజెపి జిల్లా బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు దార కళ్యాణి ఆధ్వర్యంలో అధ్యక్షులు నగనూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆదేశానుసారం,రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి సూచన మేరకు,మాజీ ఎమ్మెల్యే,రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అమురాజుల శ్రీదేవి,జిల్లా కార్యదర్శి రాచర్ల సంతోష్ కుమార్ ల నేతృత్వంలో శుక్రవారం పట్టణ నూతన కమిటీ నియమించారు.పట్టణ ఉపాధ్యక్షులుగా బాస బోయిన యుగేందర్,సల్లం సుమలత,గాండ్ల మహేష్,బాగ్ మోహన్,పుల్లూరి రాము,ప్రధాన కార్యదర్శిగా ఎర్రోజు శ్రీనివాస్,కార్యదర్శులుగా గంధం అనిల్,కనకం శ్రీనివాస్,అలకాటి మహేష్,కోశాధికారిగా పందిళ్ళ సంతోష్ రెడ్డి,ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షులుగా ఇప్ప స్వామి,బీసీ మోర్చా పట్టణ అధ్యక్షులుగా సుక్క మల్లేష్,యువ మోర్చా పట్టణ అధ్యక్షులుగా తోటపల్లి ఓం సాయి,మైనార్టీ మోర్చా పట్టణ అధ్యక్షులుగా షేక్ గౌస్ బాబా,గిరిజన మోర్చా అధ్యక్షులుగా బానోతు సుధాకర్ లను నియమించారు.రాబోయే రోజులలో ప్రతి సమస్యల మీద ముందుండి ప్రజల పక్షాన పోరాడతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శ్రీనివాస్,దూది ప్రకాష్,ఆకుల శంకర్,జిదుల రాములు,ఏల్పుల రాజయ్య,నల్లుల సంగీత,చింతకింది లావణ్య,కల్లెపల్లి నవీన్,ఎరుకల నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News

బెల్లంపల్లి బిజెపి నూతన కమిటీ నియామకం. బెల్లంపల్లి బిజెపి నూతన కమిటీ నియామకం.
    మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) బిజెపి జిల్లా బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు దార కళ్యాణి ఆధ్వర్యంలో అధ్యక్షులు నగనూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆదేశానుసారం,రాష్ట్ర ఉపాధ్యక్షులు
_రవీంద్రభారతిలో ఘనంగా గురువందనం.. వినాయక చవితి వేడుకలు
వినాయక మండపాల నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇవ్వాలి 
హనుమకొండ లో రైస్ మిల్లర్ల మహా ధర్నా..
పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి.
గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో ఘనంగా వినాయక చవితి ముందస్తు వేడుకలు
26వ రోజుకు చేరిన పాలిటెక్నిక్ విద్య పరిరక్షణ ఉద్యమం