నల్గొండ బస్‌స్టాండ్‌కు మోక్షం .

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవతో నూతన బస్టాండ్‌కు మార్గం సుగమం.

నూతన బస్టాండ్ ఏర్పాటుకు చొరప  చూపిన మంత్రి వెంకట్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు. . నల్లగొండ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి.
Published On
నల్గొండ బస్‌స్టాండ్‌కు మోక్షం .

 

 

 



నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి  . లోకల్ గైడ్ .

 

నల్లగొండ బస్టాండ్ బస్సు జరిగింది. 
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవతో 
నూతన బస్టాండుకు మార్గం సుగమం ఏర్పడింది.నల్లగొండ బస్టాండ్ ను ఆధునిక వసతులతో 54 కోట్ల రూపాయలతో నూతన బస్టాండ్‌గా రెనోవేషన్ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నది ప్రభుత్వం.నూతన బస్టాండ్‌ నిర్మాణానికి 49,280 చదరపు అడుగుల బిల్ట్‌అప్ ఏరియా ఏర్పాటు IMG-20260909-WA0062 చేయనున్నారు..32,000 చదరపు అడుగుల బేస్‌మెంట్ పార్కింగ్ సౌకర్యం కల్పించనున్నారు .
పన్నులు మినహాయించి నిర్మాణ వ్యయం సుమారు రూ.54 కోట్లు శాంక్షన్ చేశారు .
నూతన బస్టాండ్‌కు సంబంధించిన నమూనా నా భూతో నా భవిష్యత్తు అనేలా డిజైన్ చేస్తున్నారు .
నల్గొండ కార్పొరేషన్ అభివృద్ధిలో మరో ముందడుగు పడింది .
నూతన బస్టాండ్ ఏర్పాటుకు చొరవ చూపిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి , నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు . ఆధునిక హంగులతో బస్టాండ్ రూపుదిద్దుకోనుండటంతో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు.

Tags:

About The Author

Latest News

తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి
        మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.బుధవారం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు
జిల్లా పోలీస్ కార్యాలయంలో కాళోజి జయంతి వేడుకలు 
దళిత అసెంబ్లీ స్పీకర్ ని ఉద్దేశిస్తూ అవమానకరంగా,జుగుప్సాకరమైన పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేసిన టిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు  పై చట్టప్రకారం ఖఠిన చర్యలు తీసుకోవాలి
_విద్యా విధానంలో యోగ–బ్రహ్మవిద్యకు స్థానం కల్పించాలి. _కేజీ నుంచి పీజీ వరకు యోగను పాఠ్యాంశంగా చేర్చాలి
నల్గొండ బస్‌స్టాండ్‌కు మోక్షం .
కాళోజీ అడుగుజాడల్లో నడవాలి: శిక్షణా సహాయ కలెక్టర్ పారస్ కుమార్
ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు గాదెపాడులో భారీ స్పందన