- District News
- పిడుగుపాటుకు బాలుడు మృతి.
పిడుగుపాటుకు బాలుడు మృతి.
Published On
By Ram Reddy
జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి లోకల్ గైడ్ సెప్టెంబర్ 21
గద్వాల: పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తున్న 16 ఏళ్ల బాలుడు పిడుగుపాటుకు మృతి చెందిన విషాద ఘటన కేటీ దొడ్డి మండలం యర్సన్‌దొడ్డి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన కుర్వ వెంకటేష్ కుమారుడు మల్లేష్ (16) పొలం నుంచి ఇంటికి వస్తుండగా వర్షం కురిసింది. దీంతో కృష్ణస్వామి దేవాలయం సమీపంలోని చెట్టు కిందకు వెళ్లి నిల్చున్నాడు.అదే సమయంలో చెట్టుపై పిడుగు పడటంతో మల్లేష్ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Tags:
About The Author
Related Posts
Latest News
03 Oct 2026 21:31:14
కారేపల్లి, అక్టోబర్ 3 (లోకల్ గైడ్ న్యూస్ ) :
జాతీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా కారేపల్లి మండలం భాగ్యనగర్ తండాలో శనివారం అవగాహన కార్యక్రమం
