- District News
- మల్టీపర్పస్ స్టాల్ లో అదనపు చార్జీల వసూలు ప్రయాణికుల దగ్గర దోపిడి
మల్టీపర్పస్ స్టాల్ లో అదనపు చార్జీల వసూలు ప్రయాణికుల దగ్గర దోపిడి
లీటర్ వాటర్ బాటిల్ పైన అదనపు 6 రూపాయలు
వికారాబాద్ జిల్లా లోకల్ గైడ్ :
దక్షిణ మధ్య రైల్వే వికారాబాద్ రైల్వే జంక్షన్ లో మల్టీ పర్పస్ స్టాల్ వికారాబాద్ బేగంపేట్ సికింద్రాబాద్ మల్టీ పర్పస్ స్టాల్లో ఒక లీటర్ వాటర్ బాటిల్ పై ఎమ్మార్పీ రేట్స్ 14 రూపాయలు ఉండగా అదనపు చార్జీ ఆరు రూపాయలు తో అమ్మడం దాన్ని ప్రశ్నించినందుకు ప్రయాణికులపై స్టాల్ సిబ్బంది దాడికి పాల్పడుతున్నారు. అదనపు చార్జీలు వసూలు చేస్తే రైల్వే శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారని ప్రజలకు నమ్మకం ఉంది అయినా స్టాల్లో ఇష్టానుసారంగా ప్రయాణికుల దగ్గర ఫ్రిడ్జికూలింగ్ చార్జీలతో వసూలు చేయడం జరుగుతుంది రైలులో నిర్దిష్ట ధర ఎంఆర్పి కంటే ఎక్కువ చేయడంపై ప్రయాణికులు ఫిర్యాదు చేసినప్పుడు జరిగిన కొన్ని ప్రధాన దాడులు ఘటనలు జరుగుతున్నాయి. వాటిపై రైల్వే శాఖ చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు జరిమానాలు ఎమ్మార్పీ కంటే ఎక్కువగా విక్రయిస్తే రైల్వే శాఖ సంబంధిత క్యాటరింగ్ సంస్థలపై లేదా వండర్లపై చర్యలు తీసుకుంటారా వేచి చూడలి. అదనంగా వసూలు చేసిన వెందర్లపై రైల్వే అధికారులు సదరు కాంటాక్ట్లపై చర్యలు తీసుకుంటారాని ప్రజల్లో నమ్మకం ఉంది
బేగంపేట్ వికారాబాద్ దక్షిణ మధ్య రైల్వే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించారు వారిని వివరణ కోరగా : మల్టీపర్పస్ స్థాలపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
