- District News
- ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ విజిలెన్స్ సభ్యులు గొల్లపల్లి రజనీకాంత్‌కు శాలువాతో సత్కరించి, కోఆర్డినేటర...
ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ విజిలెన్స్ సభ్యులు గొల్లపల్లి రజనీకాంత్‌కు శాలువాతో సత్కరించి, కోఆర్డినేటర్ కొర్ని అనిల్,
Published On
By Ram Reddy
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం
బలపాల గ్రామంలో ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ & విజిలెన్స్ సభ్యులు గొల్లపల్లి రజనీకాంత్ డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కొర్ని అనిల్, మహబూబాబాద్ జిల్లా రజక సంఘం అధ్యక్షులు చెన్నూరు వెంకన్న ఈరోజు బలపాల గ్రామంలోని వారి గృహంలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వారు రజనీకాంత్ శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల హక్కులు, సామాజిక న్యాయం మరియు ప్రజా సమస్యల పరిష్కారానికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 20:45:39
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.
