- District News
- కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ కి సిపిఐ సన్మానం.
కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ కి సిపిఐ సన్మానం.
Published On
By Ram Reddy
లోకల్ గైడ్ ఆగస్టు 20 కురవి
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన బాలగాని శ్రీనివాస్ గౌడ్ ని సిపిఐ నేతలు ఘనంగా సన్మానం చేశారు
కురవి మండల కేంద్రం సిపిఐ పార్టీ కార్యాలయంలో ఇటీవల ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ గారు కురవి మండల కాంగ్రెస్ మండల అధ్యక్షులుగా బాలగాని శ్రీనివాస్ గౌడ్ ను నియమించగా మండల సిపిఐ నాయకత్వం శాలువా తో ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు
ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు,ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల అర్హులైన పేదలకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు చేరే విధంగా, అభివృద్ధి పనులలో పారదర్శకత పాటించేలా చూడాలని, మిత్రపక్షమైన సిపిఐ కి సరైన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు
ఈ కార్యక్రమంలో సిపిఐ కురవి టౌన్ కార్యదర్శి తురక రమేష్, బుడమ వెంకన్న, దూదికట్ల సారయ్య, కన్నె వెంకన్న, బొల్లం ఉప్పలయ్య, కలగుర నాగరాజు తదితరులు పాల్గొన్నారు
Tags:
About The Author
Related Posts
Latest News
20 Aug 2026 15:29:33
_4 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి.. ప్రతి పోలీస్ స్టేషన్‌లో అవగాహన బోర్డులు, ర్యాంపులు ఏర్పాటు చేయాలి
_దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా నెలకు ఒకసారి సమావేశం...
