మాజీ ఎమ్మెల్యే  రెడ్యా నాయక్ జన్మదిన

శుభాకాంక్షలు తెలిపిన మాజీపార్లమెంట్ సభ్యులు  మాలోత్ కవిత

Published On
మాజీ ఎమ్మెల్యే  రెడ్యా నాయక్ జన్మదిన



 లోకల్ గైడ్ ఆగస్ట్ 20  చిన్నగూడూరు 


మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం  ఉగ్రంపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే నివాసంలో  పుట్టినరోజు వేడుకలు పాల్గొన్న కార్యకర్తలు నాయకులు భారత రాష్ట్ర సమితి
 డోర్నకల్ నియోజకవర్గం  మాజీ ఎమ్మెల్యే 
ధరంసోత్ రెడ్యా నాయక్ జన్మదినం సందర్భంగా 
శుభాకాంక్షలు తెలిపిన 
మహబూబాబాద్ మాజీపార్లమెంట్ సభ్యులు  మాలోత్ కవిత వారి వెంట  భారత రాష్ట్ర సమితి   కార్యకర్తలు నాయకులు   కటికనేని హరిత 
  డి ఎస్  రాజేంద్ర ప్రసాద్ 
 భారత రాష్ట్ర సమితి నాయకులు పర్కాల శ్రీనివాస్ రెడ్డి 
ముత్యం వెంకన్న గౌడ్
మహబూబ్ పాషా  
నల్లని నవీన్ రావు  
పల్ల రామచంద్ర రెడ్డి 
అయూబ్ పాషా 
సులోచన  తదితరులు....

Tags:

About The Author

Latest News

_పోలీస్ శాఖలో దివ్యాంగుల హక్కుల చట్టం–2016ను పకడ్బందీగా అమలు చేయాలి _పోలీస్ శాఖలో దివ్యాంగుల హక్కుల చట్టం–2016ను పకడ్బందీగా అమలు చేయాలి
_4 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి.. ప్రతి పోలీస్ స్టేషన్‌లో అవగాహన బోర్డులు, ర్యాంపులు ఏర్పాటు చేయాలి _దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా నెలకు ఒకసారి సమావేశం...
మాజీ ఎమ్మెల్యే  రెడ్యా నాయక్ జన్మదిన
కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ కి సిపిఐ సన్మానం.
ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీతో, పారదర్శకంగా పూర్తి చేయాలి... జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్* *ఎస్ఐఆర్ లో భాగంగా నోటీసుల జారీ, ధ్రువపత్రాల పరిశీలన వరకు పక్కాగా చర్యలు చేపట్టాలి.
ఘనంగా మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుక కార్యక్రమం నిర్వహించిన......రాష్ట్ర కాంగ్రెస్
ప్రజల సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ లక్ష్యం
ప్రజల వద్దకే ఆమనగల్లు మున్సిపాలిటీ