మార్కండేయ కాలనీలో విద్యుత్  వోల్టేజ్ సమస్య

Published On
మార్కండేయ కాలనీలో విద్యుత్  వోల్టేజ్ సమస్య

 


పెద్దపల్లి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 10( లోకల్ గైడ్)
సుల్తానాబాద్,మున్సిపాలిటీ 8 వ వార్డులో గల మార్కండేయ కాలనీలో  లో వోల్టేజ్ సమస్య ఉన్నందున స్థాIMG-20260910-WA0199నిక కౌన్సిలర్ చింతల రాజు ఈ సమస్యను 15 రోజుల క్రితం వార్డులో కరెంటు ఏఈ తో తిరిగి ఈ సమస్యను ఎమ్మెల్యే  దృష్టికి తీసుకుపోగా వెంటనే స్పందించిన  ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు  ఏడిఈ, ఏఈ తో మాట్లాడి కరెంటు ట్రాన్స్ఫారం వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగింది. వెంటనే పనులు ప్రారంభించిన అధికారులు  ఇట్టి ట్రాన్స్ఫారం నిర్మాణం పూర్తి చేసి వార్డు ప్రజల సమక్షంలో100 కేవ్ ట్రాన్స్ఫార్మర్  ప్రారంభించుకోవడం జరిగింది.ఈ సందర్భంగా  స్థానిక వార్డు కౌన్సిలర్ చింతల రాజు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం చేపట్టిన 200 యూనిట్లు ఉచిత కరెంటును  వార్డు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు, అడగగానే విద్యుత్ ట్రాన్స్ఫారమును మంజూరు చేయించిన ఎమ్మెల్యే  విజయ రమణ రావు కి వార్డ్ ప్రజలందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో  విద్యుత్ అధికారులు  ఏడిఈ రామస్వామి , ఏఈ కిషోర్, ఫోర్ మెన్ శంకర్, విద్యుత్ సిబ్బంది గంగరాజు, ప్రకాష్,ఇదయ్య వార్డు పెద్ద మనుషులు భీమయ్య, చింతల ధర్మయ్య, దున్నపోతుల పద్మ, రమేష్, జంపయ్య వార్డు ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినారు.

Tags:

About The Author

Latest News

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి..... అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి..... అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి
గోదాముల స్థలాలను ముందుగానే గుర్తించి సిద్ధంగా ఉంచాలి* వానాకాలం ధాన్యం కొనుగోళ్ల సన్నాహకాలపై అధికారులతో సమీక్షించిన అదనపు కలెక్టర్
ప్రతిభ చాటిన వాకర్స్  సభ్యులకు ఘన సన్మానం
బహుజనుల హక్కుల కోసం పోరాడిన ధీరవనిత ఐలమ్మ. - ఐలమ్మ ఆశయాలను కొనసాగించాలి.
మండలంలో 17 మంది ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక. విద్యార్థుల అభ్యున్నతి, పాఠశాలల అభివృద్ధిలో కృషికి గుర్తింపు
పేట జిల్లాను బాల కార్మికు లు,బాల్య వివాహాలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలి
గణనాథుడి రాకకు ఆమనగల్లు ముస్తాబు!
ఎస్ఐఆర్ ప్రక్రియ నోటీసులు, వివరాల నమోదు కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించారు.కలెక్టర్ స్నేహ శబరిష్