- District News
- పేట జిల్లాను బాల కార్మికు లు,బాల్య వివాహాలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలి
పేట జిల్లాను బాల కార్మికు లు,బాల్య వివాహాలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలి
కలెక్టర్ ప్రియాంక
Published On
By Ram Reddy
నారాయణపేట సెప్టెంబర్ 10:
జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వెంకట్ రాములు మాట్లాడుతూ స్నేహ గ్రూప్స్ ప్రధాన ఉద్దేశాలు వాటి లక్ష్యాలు వివరించారు బాలికలు సంఘాలు నిర్మించుకొని సంఘటితమై సాధికారత సాధించాలని సూచించారు.ఈ కార్యక్ర మంలో డిపిఆర్ఓ రషీద్ , జిల్లా మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ నరసిం హులు, జెండర్ స్పెషలి స్టులు అనిత,నర్సిములు, శిక్షణ కేంద్రాల మేనేజంగ్ డైరెక్టర్స్ వెంకటేష్,పటేల్ ఆంజనేయులు, శ్రీనివాస్, శిశు సంక్షేమ శాఖ అధికారు లు,అభ్యర్థులు పాల్గొన్నా రు.
ఫోటో రైట్ అప్ 7.సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్
____________________
Tags:
About The Author
Related Posts
Latest News
10 Sep 2026 18:41:25
శంకర్‌పల్లి, ( లోకల్ గైడ్ ):
మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే
