కొందుర్గ్ న్యూ మాక్స్ కుంఫూ విద్యార్థులు రక్ష బంధన్ సందడి.

అన్న చెల్లెళ్ళ అనుబంధానికి అపురూప సోదర భావానికి గుర్తుగా రక్షాబంధన్..

న్యూ మాక్స్ కుంఫూ కరాటే నిర్వాహకులు జిలెల్ల రమేష్ మాస్టర్ కొందుర్గ్..
Published On
కొందుర్గ్ న్యూ మాక్స్ కుంఫూ విద్యార్థులు రక్ష బంధన్ సందడి.

లోకల్ గైడ్ న్యూస్ 28 కొందుర్గ్..


రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండల కేంద్రంలో నీ కరాటే న్యూ మాక్స్ కుంఫూ విద్యార్థులు నేడు ఉదయమే జిల్లా పరిషద్ ప్రభుత్వ  హై స్కూల్లో శిక్షణ తరగతులు నిర్వహణ.అనంతరం న్యూ మాక్స్ లో శిక్షణ పొందుతున్న  అమ్మాయిలు అక్కడ తమ తోటి  విద్యార్థులకు స్నేహానికి మంచి  మంచితనానికి అపురూపమైన  అన్న చెల్లెన్న అనుబంధానికి  గుర్తుగా ఆ తీయటి మధుర అనుభూతులను చిరకాలం  పదిలంగా ఉండాలని గుర్తుగా వారు అక్కడి విద్యార్థులకు రాఖీ కట్టి  సీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు రాఖీ కట్టించుకున్న విద్యార్థులు ఆ సోదరి మణుల  ఆశీర్వాదం పొందుతూ చిరకాలం  రక్షించబడాలని కోరుకున్నారు..

రక్షాబంధన్ అనేది కేవలం రాఖీ కట్టే పండుగ కాదు.ఆది అన్న చెల్లెల చిరకాలం ఉండే  ప్రేమ, నమ్మకం, అంకిత భావానికి ప్రతీక. ఈ పండుగ మనకు అన్న చెల్లెల మధ్య ఉన్న అనుబంధం ఎంత గొప్పదో,తెలుపుతుంది ఆ బంధాన్ని మనం ఎల్లప్పుడూ  గౌరవిస్తూ  రక్షించాలి రక్షాబంధన్ పండుగను జరుపుకోవడం ద్వారా,మనం అన్న చెల్లెల మధ్య ఉన్న ప్రేమని, అనుబంధాన్ని మరింత బల పరుస్తోంది రక్షాబంధన్ పండుగ యొక్క పవిత్రతను, మరియు అన్నచెల్లెల అనుబంధం యొక్క గొప్పతనాన్ని చాలా చక్కగా గుర్తు చేస్తుంది....

Tags:

About The Author

Latest News