అలరించిన నాటక ప్రదర్శనలు...

Published On
అలరించిన నాటక ప్రదర్శనలు...

 


బెల్లంపల్లి (లోకల్ గైడ్)
   
మందమరి ఏరియా బెల్లంపల్లి పట్టణంలోని కళావేదికలో  సింగరేణి ఆధ్వర్యంలో మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ అధ్యక్షతన
అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రదర్శించిన సంఘం శరణం గచ్చామి,సత్యశోధన జ్యోతిబాపూలే జీవిత చరిత్ర నాటక ప్రదర్శన ప్రేక్షకులను అలరించింది.ఈ నాటక ప్రదర్శన ప్రేక్షకులను అలరించాయి.మందమర్రి ఏరియా డిజిఎం పర్సనల్ సిహెచ్ అశోక్  అంబేద్కర్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించి నాటికను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎఐటియుసి సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ మిట్టపల్లి వెంకట్ స్వామి,బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్,సీనియర్ పిఓలు కార్తీక్,సత్యనారాయణ,కాసిపేట వెల్ఫేర్ ఆఫీసర్ జీష,శాంతిఖని వెల్ఫేర్ ఆఫీసర్ రవి తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News