- District News
- ప్రతి రైతు కచ్చితంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి . -
ప్రతి రైతు కచ్చితంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి . -
ఏ.ఈ.ఓ పూనెం ప్రసన్న.
Published On
By Ram Reddy
.వాజేడు, లొకల్ గైడ్ ప్రతినిధి :- ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగూడెం గ్రామపంచాయతీ లో l పార్మర్ రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ చేపట్టారు. ఈ సందర్బంగా ఏ.ఈ. ఓ పూనెం ప్రసన్న మాట్లాడుతూ భూమికి సంబందించిన పట్టా పాస్ పుస్తకం కలిగిన ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని అన్నారు,దీని ద్వారానే ఎరువులు విక్రయలు,పంట కొనుగోలు పి.ఎం కిషాన్ మొదలగు పధకాలకు దీని ద్వారానే జరుగుతాయాని ఈ సందర్బంగా వారు రైతులకు వివరించారు.ఈ కార్యక్రమం లో ఎ.ఈ.ఓ పూనెం ప్రసన్న,రైతులు వాసం అనందరావు,గట్టుపల్లి లక్ష్మన్ రావు,కుర్సం సదానందం,తదితర రైతులు పాల్గొన్నారు..
Tags:
About The Author
Related Posts
Latest News
08 Oct 2026 19:43:53
కారేపల్లి, అక్టోబర్ 8 (లోకల్ గైడ్ న్యూస్):
ఓటర్ల జాబితా సమగ్ర పునఃపరిశీలన పేరుతో అర్హులైన ఓట్ల తొలగింపును నిలిపివేయాలని సీపీఎం ఖమ్మం జిల్లా కమిటీ
