చాకలి ఐలమ్మ 131 వ జయంతి వేడుకలు

Published On
చాకలి ఐలమ్మ 131 వ జయంతి వేడుకలు

 

 

 

పెద్దపల్లి జిల్లా సెప్టెంబర్ 26 (లోకల్ గైడ్)
సుల్తానాబాద్ పట్టణంలోనీ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు చాతరాజు రమేష్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 131 వ జయంతి వేడుకలు సుల్తానాబాద్ పట్టణంలోని స్థానిక పోస్ట్ ఆఫీస్ ముందు ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించడం జరిగింది,ఓబీసీ జిల్లా అధ్యక్షులు చాతరాజు రమేష్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ తెలంగాణ బడుగు బలహీన వర్గాల కొరకు పెత్తందారుల భూస్వాముల జమీందారుల గుండెల్లో వణుకు పుట్టించిన వీర వనిత చాకలి ఐలమ్మ అని భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటిన వీర వనిత చాకలి ఐలమ్మని వారు తెలియజేశారు అలాగే చాకలి ఐలమ్మ ఆశయాలను ప్రతి ఒక్కరు పూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని చెప్పి తెలియజేశారు, ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కొమ్ము తిరుపతి యాదవ్, కామిని రాజేంద్రప్రసాద్, లంక శంకర్, కందునూరి కుమార్, చిటవేణి సదయ్య, ఎల్లంకి రాజన్న భూసారపు సంపత్ గజబింకర్ పవన్,శేఖర్ మాస్టర్, అమ్ముల కుమార్ వీరితోపాటు రజకులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

చాకలి ఐలమ్మ 131 వ జయంతి వేడుకలు చాకలి ఐలమ్మ 131 వ జయంతి వేడుకలు
            పెద్దపల్లి జిల్లా సెప్టెంబర్ 26 (లోకల్ గైడ్)సుల్తానాబాద్ పట్టణంలోనీ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు చాతరాజు రమేష్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ
ఉపాధి హామీపై సింగరేణి సర్పంచుల కసరత్తు
సూధనపల్లి పాఠశాలలో ఉచిత షూ, బెల్ట్ ల పంపిణి ..
మూసీ పునరుజ్జీవనం: ఒడ్డున వెలుగులు కాదు.. నదిలో స్వచ్ఛమైన నీరే నిజమైన ప్రగతి
అంబులెన్స్‌కూ అందని ఏజెన్సీ!
గురవయ్య కుటుంబానికి ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పరామర్శ
టోనీ చొరవతో డ్రైనేజీకి మోక్షం!