- District News
- తిలక్ స్టేడియంలో నమామి భారతం
తిలక్ స్టేడియంలో నమామి భారతం
Published On
By Ram Reddy
భారత స్వాతంత్ర్య ఉద్యమానికి జీవం పోసిన వందేమాతర గీతానికి150సంవత్సరాల నిండిన సందర్భంగా విద్యాభారతి అఖిల భారత విద్యాసంస్థల ఆధ్వర్యంలో తిలక్ స్టేడియంలో నమామి భారతం కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.వందేమాతరం150 ఏళ్ల గర్వకారణం తల్లి భారతికి నిత్య వందనం అని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
25 Sep 2026 19:21:17
బెల్లంపల్లి (లోకల్ గైడ్)
భారత స్వాతంత్ర్య ఉద్యమానికి జీవం పోసిన వందేమాతర గీతానికి150సంవత్సరాల నిండిన సందర్భంగా విద్యాభారతి అఖిల భారత విద్యాసంస్థల ఆధ్వర్యంలో తిలక్ స్టేడియంలో
