సి ఐ ఎల్ ప్రమాద ఘటన స్థలాన్ని సందర్శించిన మంత్రి

శరణాప్రకాష్ పాటిల్

Published On
సి ఐ ఎల్ ప్రమాద ఘటన స్థలాన్ని సందర్శించిన మంత్రి

నారాయణపేట ఆగస్టు 5:

రాష్ట్ర సరిహద్దులోని కర్ణాటక కడేచూరు డి ఐ ఎల్ కంపెనీలో గ్యాస్ లీక్ అయ్యి ముగ్గురు మృతి చెందిన ఘటనపై స్పందించిన కర్ణాటక రాష్ట్ర వైద్య, విద్యా శాఖ మంత్రి
డాక్టర్ శరణ ప్రకాష్ పాటిల్,
స్థానిక ఎమ్మెల్యే  కందుకూరి శాసన్ గౌడ బుధవారం
సీల్ కంపెనీ ని సందర్శించా రు, యువకులు  చనిపోవ డంతో విచారం వ్యక్తం చేశారు,  ఈ సంఘటన జరగడం దురదృష్ట కరమని అన్నారు, బాధితులకు న్యాయం చేస్తామని ,కంపెనీ పై కఠిన చర్యలు తీసుకుం టామని కంపెనీ ని సిజ్ చేస్తామని తెలిపారు.మంత్రి,ఎమ్మెల్యేలను కలిసి బి ఆర్ ఎస్ నాయకుడు శివరాజ్ పాటిల్ బాధితులకు సరైన న్యాయం చేసి ఆకుటుంబాలను ఆదుకోవాలని,చికిత్స పొందుతున్న కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
ఫోటో రైట్ అప్:10.కర్ణాటక మంత్రిని కోరిన శివరాజ్ పాటిల్ 
__________________

Tags:

About The Author

Latest News