- District News
- 13వ వార్డులో ఘనంగా బోనాల ఉత్సవాలు...
13వ వార్డులో ఘనంగా బోనాల ఉత్సవాలు...
Published On
By Ram Reddy
బెల్లంపల్లి (లోకల్ గైడ్)
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని13వ వార్డు గాంధీనగర్ ఏరియాలో బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బండి ప్రభాకర్ యాదవ్ ఆధ్వర్యంలో భీమన్న పోచమ్మ బోనాలు శుక్రవారం ఘనంగా జరిగాయి.ఈ బోనాల ఉత్సవాలకు బస్తీ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై పూజలలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో బస్తీ వాసులు నాగనవేణి ఐలయ్య,నాగనవేణి చంద్రయ్య,గుండవేని నాగయ్య,అల్లి గట్టయ్య,కాసిపేట మల్లేష్,రాజనవేణి రాజయ్య,అల్లి కొమురయ్య,పెద్ద వేణి సమ్మయ్య,గాజనవేని మల్లయ్య,మాచర్ల సదయ్య,మాచర్ల రాజయ్య,మాచర్ల గట్టయ్య,నాగనవేణి,రవికుమార్,గుండి రమేష్,రాజనవేని సంపత్,కన్వేణిభీమయ్య,అమ్ముల కుమార్,ఉడుత మహేష్,ఉడుత రాజేష్,మాచర్ల గోపి,నాగనవేణి మహేష్,నాగనవేణి నరేష్,మాచర్ల శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
13 Aug 2026 21:20:53
చర్ల : లోకల్ గైడ్ న్యూస్ :చర్ల మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన గగనం రాజు కుమారుడు గగనం మహేష్ (10) చిన్న వయసులోనే కిడ్నీ
