నగరంలో సందడి చేసిన "నేను రెడీ" మూవీ టీం

సాంగ్ లంచ్ చేసిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

Published On
నగరంలో సందడి చేసిన

హనుమకొండ జిల్లా ప్రతినిధి,ఆగస్టు13
(లోకల్ గైడ్ న్యూస్)*:

 హనుమకొండ నగరంలో "నేను రెడీ" మూవీ సందడి చేసింది. సాంగ్ లాంచింగ్ లో భాగంగా కాళోజి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి పాల్గొని సాంగ్ ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కలలకు పుట్టినిల్లు ఓరుగల్లులో కాళోజి కళాక్షేత్రం సినిమా లాంచింగ్ లకు వేదిక కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా హీరో, హీరోయిన్,కో యాక్టర్స్, డైరెక్టర్, కొరియోగ్రాఫర్స్ పలు కార్యక్రమాలతో అలరించారు.

Tags:

About The Author

Latest News

సోదరభావానికి ప్రతీక రాఖీ పౌర్ణమి. సోదరభావానికి ప్రతీక రాఖీ పౌర్ణమి.
స్వామి వివేకానంద స్కూల్‌లో రాఖి పౌర్ణమి సందర్భంగా విద్యార్థుల సందడి.
అంకితభావానికి ప్రతిరూపం జోజప్ప.
బెల్లంపల్లిలో ఘనంగా మీలాద్ ఉన్ నబీ వేడుకలు..
చెట్లే మానవాళికి జీవనాధారం… రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
గదేపాడులో ఓటర్ల జాబితాపై గ్రామసభ
విద్య, వైద్య రంగాలకు ప్రజా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత... రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
పేటలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం