ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి 

యు యి ఎఫ్

Published On
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి 

నారాయణపేట ఆగస్టు 13:

ఉపాధ్యాయులసమస్యలు పరిష్కరించాలని యు యి ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఉపా ధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుయస్ పి సి ) దశలవారీ పోరాటంలో భాగంగా గురువారం మాగ నూరు మండల  తహసీల్దా ర్ కు వినతి పత్రం సమ ర్పించారు.పి ఆర్ సి ని వెంటనే  అమలు చేయా లని,6 విడతల డీ ఏ .ను ప్రకటించాలని ప్రధానమైన డిమాండ్లతో పాటు 29 ఉపాధ్యాయ రంగ సమస్య లను ప్రస్తావించారు.
-సిపిఎస్ ని రద్దుచేసి ఓ పి ఎస్ ను పునరుద్ధరించాలని 
ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ ను పకడ్బందీగా అమలు చేయాలని,ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు.ఈ కార్యక్రమంలో_ టిఎస్ యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి నాయకులు శంకర్ అనిత జమ్మన్న రామకృష్ణ చా రి విజయలక్ష్మి రమా మహేశ్వరి దేవి కళావతి గోపాల్ సంజన తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్ 4.వినతి పత్రం ఇస్తున్న నాయకులు
_____________________

Tags:

About The Author

Latest News

ఈనెల 31న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభోత్సవం... ఈనెల 31న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభోత్సవం...
    మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)   తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రాంలో భాగంగా మంచిర్యాల మెడికల్ కళాశాల గోడౌన్ ప్రాంగణంలో
మతసామరస్యంతోనే సమాజంలో శాంతి.
నూతన "శుభం కన్వెన్షన్" ప్రారంభం.
ఖమ్మం జిల్లా లో మొట్ట మొదటి సారిగా పోలీస్ ఉద్యోగి నుంచి వచ్చిన అకాడమీ ఒకె ఒక అకాడమీ వి.ఐ.పి పోలీస్ అకాడమీ..
శివ రెడ్డి పేట్ లో ఘనంగా మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు
మిలాద్‌-ఉన్‌-నబీ సందర్భంగా అన్నదానం.
_______ముఖ్య శిక్షక్ కుమారుని పెళ్ళిలో బిజెపి నేతల సందడి