కలివేరు 151వ సీఆర్పీఎఫ్ బెటాలియన్ ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

త్రివర్ణ పతాక బైక్ ర్యాలీ

మారుమూల ప్రాంతాల్లోనూ వేడుకలు
Published On
కలివేరు 151వ సీఆర్పీఎఫ్ బెటాలియన్ ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

 చర్ల : లోకల్ ద్రాద్రిగైడ్ న్యూస్ :

దేశభక్తి, జాతీయ గర్వోత్సాహాల మధ్య 151వ సీఆర్పీఎఫ్ బెటాలియన్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం కలివేరులోని బెటాలియన్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. క్వార్టర్ గార్డ్ వద్ద బెటాలియన్ కమాండెంట్ శ్రీ రాజీవ్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. వందేమాతరం స్ఫూర్తికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పూర్తి జాతీయ గీతాన్ని ఆలపించడంతో ప్రాంగణం దేశభక్తి భావోద్వేగాలతో నిండిపోయింది. ఈ సందర్భంగా కమాండెంట్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. సీఆర్పీఎఫ్ అధికారులు, సిబ్బంది దేశం పట్ల అచంచలమైన అంకితభావం, ధైర్యం, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని పి…

Tags:

About The Author

Latest News

హైదరాబాద్‌లో సైబర్ మోసం: ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్ పేరిట డాక్టర్‌కు రూ. 2.30 కోట్ల టోపి! వాట్సాప్ గ్రూప్, ఫేక్ ఐపీఓ అలకేషన్లతో బురిడీ కొటించిన కేటుగాళ్లు హైదరాబాద్‌లో సైబర్ మోసం: ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్ పేరిట డాక్టర్‌కు రూ. 2.30 కోట్ల టోపి! వాట్సాప్ గ్రూప్, ఫేక్ ఐపీఓ అలకేషన్లతో బురిడీ కొటించిన కేటుగాళ్లు
  ఆగస్టు 29(లోకల్ గైడ్) హైదరాబాద్‌లోని బండ్లగూడ జగీర్‌కు చెందిన 49 ఏళ్ల సర్జన్‌ను ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు దారుణంగా మోసగించారు. జులై 2025లో
Toxic Box Office Collection Day 3: తగ్గుతున్న కలెక్షన్లు.. వరల్డ్‌వైడ్‌గా యష్ ‘టాక్సిక్’ సాధించిందెంత?
Google Pixel Watch 5: AI ఆధారిత GPS టెక్నాలజీతో పిన్‌పాయింట్ లొకేషన్ ట్రాకింగ్! గూగుల్ మ్యాప్స్ 3D మోడల్స్, AI సహాయంతో బ్యాటరీ లైఫ్ తగ్గకుండా లొకేషన్ ఆక్యురేసీ
పాకిస్థాన్ బ్యాటింగ్ ఘోర వైఫల్యం: మైఖేల్ వాన్ ఘాటు విమర్శలు! | Pak vs Eng Test కౌంటీ క్రికెట్ స్థాయి కూడా లేదంటూ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఆగ్రహం
నేపాల్‌ వరదలు: విదేశీ సహాయక బృందాలకు ఎట్టకేలకు అనుమతి
రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి:
ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజుకు రాఖీలు కట్టిన మహిళా నేతలు.