జిల్లా పోలీస్ కార్యాలయంలో కాళోజి జయంతి వేడుకలు 

Published On
జిల్లా పోలీస్ కార్యాలయంలో కాళోజి జయంతి వేడుకలు 

 

మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)


తెలంగాణ ప్రజాకవి,సాహితీవేత్త,సామాజిక చైతన్యవాది కాళోజి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు పోలీస్ అధికారులు ఆయన కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతు కాళోజి తన రచనలు,కవిత్వం ద్వారా ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని కలిగించారని,ప్రజల సమస్యలను తన సాహిత్యం ద్వారా నిర్భయంగా వ్యక్తం చేసిన గొప్ప ప్రజాకవి అని కొనియాడారు.సమాజంలో సమానత్వం,న్యాయం,మానవతా విలువల కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు.కాళోజి సాహిత్యం నేటి తరానికి కూడా స్ఫూర్తిదాయకమని,ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరు ఆచరించాలని తెలిపారు.ప్రజాసేవలో ఉన్న పోలీసు అధికారులు,సిబ్బంది కూడా ప్రజల పట్ల బాధ్యతాయుతంగా,మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు.

Tags:

About The Author

Latest News

తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి
        మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.బుధవారం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు
జిల్లా పోలీస్ కార్యాలయంలో కాళోజి జయంతి వేడుకలు 
దళిత అసెంబ్లీ స్పీకర్ ని ఉద్దేశిస్తూ అవమానకరంగా,జుగుప్సాకరమైన పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేసిన టిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు  పై చట్టప్రకారం ఖఠిన చర్యలు తీసుకోవాలి
_విద్యా విధానంలో యోగ–బ్రహ్మవిద్యకు స్థానం కల్పించాలి. _కేజీ నుంచి పీజీ వరకు యోగను పాఠ్యాంశంగా చేర్చాలి
నల్గొండ బస్‌స్టాండ్‌కు మోక్షం .
కాళోజీ అడుగుజాడల్లో నడవాలి: శిక్షణా సహాయ కలెక్టర్ పారస్ కుమార్
ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు గాదెపాడులో భారీ స్పందన