దళిత అసెంబ్లీ స్పీకర్ ని ఉద్దేశిస్తూ అవమానకరంగా,జుగుప్సాకరమైన పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేసిన టిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు  పై చట్టప్రకారం ఖఠిన చర్యలు తీసుకోవాలి

స్పీకర్ కి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. 

బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బాకీ నరసింహ 
Published On
దళిత అసెంబ్లీ స్పీకర్ ని ఉద్దేశిస్తూ అవమానకరంగా,జుగుప్సాకరమైన పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేసిన టిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు  పై చట్టప్రకారం ఖఠిన చర్యలు తీసుకోవాలి

.
 
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి . లోకల్ గైడ్ .

అనుచిత వ్యాఖ్యలు చేసిన తాతా మధు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ , కేటీఆర్ లు కూడా దళిత జాతికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని బిజెపి ఎస్సీ మోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షులు బాకీ నరసింహ  డిమాండ్ చేశారు. దళిత జాతికి చెందిన స్పీకర్ ని అవమానించడం అంటే మొత్తం దళిత సమాజాన్ని అవమానించడమే అని తెలియజేస్తూ ఇలాంటి సంఘటనలు జరగడం ప్రజాస్వామ్యంలో హేయమైన చర్యగా భావిస్తున్నమంటూ, తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

Tags:

About The Author

Latest News

తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి
        మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.బుధవారం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు
జిల్లా పోలీస్ కార్యాలయంలో కాళోజి జయంతి వేడుకలు 
దళిత అసెంబ్లీ స్పీకర్ ని ఉద్దేశిస్తూ అవమానకరంగా,జుగుప్సాకరమైన పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేసిన టిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు  పై చట్టప్రకారం ఖఠిన చర్యలు తీసుకోవాలి
_విద్యా విధానంలో యోగ–బ్రహ్మవిద్యకు స్థానం కల్పించాలి. _కేజీ నుంచి పీజీ వరకు యోగను పాఠ్యాంశంగా చేర్చాలి
నల్గొండ బస్‌స్టాండ్‌కు మోక్షం .
కాళోజీ అడుగుజాడల్లో నడవాలి: శిక్షణా సహాయ కలెక్టర్ పారస్ కుమార్
ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు గాదెపాడులో భారీ స్పందన