- District News
- Khammam
- నవ శకం ఆధ్వర్యంలో నీట్, లో సీటు సాధించిన ,కూరపాటి తేజ కు సన్మాన
నవ శకం ఆధ్వర్యంలో నీట్, లో సీటు సాధించిన ,కూరపాటి తేజ కు సన్మాన
Published On
By Ram Reddy
ఎర్రుపాలెం ఆగస్టు 13: లోకల్ గైడ్:
ఎర్రుపాలెం మండలం తక్కెళ్ళపాడు గ్రామానికి చెందిన కూరపాటి రమేష్ మాదిగ , రత్న,కుమారిల కుమార్తె కూరపాటి తేజ ఎన్ఐటి మెకానికల్ ఇంజనీరింగ్, శ్రీనగర్లో ,సీటు సాధించిన సందర్భంగా ఈరోజు వారి స్వగృహంలో నవ శకం, ఘనంగా, సన్మాన నీచటం జరిగింది , ఈ యొక్క కార్యక్రమంలో నవ శకం ఫౌండర్ మేకల రమేష్ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు కూరపాటి సునీల్ మాదిగ, ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు కూరపాటి ప్రభాకర్, మాదిగ, గట్టి గుండె వెంకట్ మాదిగ, రామారావు మాదిగ, కిషోర్ మాదిగ, గ్రామ ఉపసర్పంచ్ కూరపాటి రమేష్, గట్టిగుండ కిషోర్,జిపిఓ రమేష్, పంచాయతీ సెక్రెటరీ, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కూరపాటి నాగేశ్వరావు, కూరపాటి రామారావు, తదితర గ్రామ పెద్దలు పాల్గొన్నారు
Tags:
About The Author
Related Posts
Latest News
27 Aug 2026 21:29:06
స్వామి వివేకానంద స్కూల్‌లో రాఖి పౌర్ణమి సందర్భంగా విద్యార్థుల సందడి.
