కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మానుకొండ,  గుర్రం..* 

Published On
కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మానుకొండ,  గుర్రం..* 

ఖమ్మం, ఆగస్టు 13: లోకల్ గైడ్:
 కేంద్ర మాజీ మంత్రి, ఖమ్మం జిల్లా  ఫైర్  బ్రాండ్ గారపాటి రేణుకా చౌదరికి ఖమ్మంజిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మానుకొండ రాధా కిషోర్, ఖమ్మం జిల్లా తల్లాడ మండలం పాత పినపాక గ్రామ సర్పంచ్,  సీనియర్ నాయకులు గుర్రం శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఢిల్లీలోని నివాసంలో ఆమెకు పుష్పగుచ్చం అందించి ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కేంద్రమంత్రిగా,  ఖమ్మం జిల్లా ఆడబిడ్డగా ఉమ్మడి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో కూడా ఆమె ఆధ్వర్యంలో భారీగా నిధులు తీసుకొచ్చి జిల్లా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:

About The Author

Latest News

ఈనెల 31న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభోత్సవం... ఈనెల 31న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభోత్సవం...
    మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)   తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రాంలో భాగంగా మంచిర్యాల మెడికల్ కళాశాల గోడౌన్ ప్రాంగణంలో
మతసామరస్యంతోనే సమాజంలో శాంతి.
నూతన "శుభం కన్వెన్షన్" ప్రారంభం.
ఖమ్మం జిల్లా లో మొట్ట మొదటి సారిగా పోలీస్ ఉద్యోగి నుంచి వచ్చిన అకాడమీ ఒకె ఒక అకాడమీ వి.ఐ.పి పోలీస్ అకాడమీ..
శివ రెడ్డి పేట్ లో ఘనంగా మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు
మిలాద్‌-ఉన్‌-నబీ సందర్భంగా అన్నదానం.
_______ముఖ్య శిక్షక్ కుమారుని పెళ్ళిలో బిజెపి నేతల సందడి