ఖమ్మం జిల్లా లో మొట్ట మొదటి సారిగా పోలీస్ ఉద్యోగి నుంచి వచ్చిన అకాడమీ ఒకె ఒక అకాడమీ వి.ఐ.పి పోలీస్ అకాడమీ..

వి.ఐ.పి పోలీస్ అకాడమీ చైర్మన్ అండ్ డైరెక్టర్ పి.వి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో..

Published On
ఖమ్మం జిల్లా లో మొట్ట మొదటి సారిగా పోలీస్ ఉద్యోగి నుంచి వచ్చిన అకాడమీ ఒకె ఒక అకాడమీ వి.ఐ.పి పోలీస్ అకాడమీ..

ఖమ్మం, ఆగస్టు:26 *(లోకల్ గైడ్)

ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ అండ్ పీజీ... చదువు పూర్తి చేసి పోలీస్ ఉద్యోగం అవకాశం ఎదురు చూసే వారికీ ఒక గొప్ప అవకాశం.. కల్పిస్తుంది. మన ఖమ్మం జిల్లా లో వి.ఐ.పి పోలీస్ అకాడమీ..ఈ సందర్భంగా వి.ఐ.పి పోలీస్ అకాడమీ చైర్మన్ అండ్ డైరెక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ మన ఖమ్మం జిల్లా మరియు చుట్టూ ప్రక్కన ఉన్న గ్రామల ప్రాంతాల్లో ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ, పీజీ. చదువు పూర్తి చేసి పోలీస్ ఉద్యోగం అవకాశం.ఎదురూ చూసే విద్యార్థులకు తక్కువ ఫీజుతో విశాలామైన గ్రౌండ్ లో ప్రతి ఒక్క విద్యార్థిని తీర్చి దిద్దే విధంగా అధునాతమైన శిక్షణ కల్పిస్తూ అర్హత కలిగిన అధ్యాపకులతో నాణ్యమైన బోధన..మా అకాడమీ ప్రత్యేకతలు..అమలు లో ఉండే విధంగా తల్లిదండ్రులు లేని వారికి పూర్తిగా ఉచిత కోచింగ్ ఇవ్వబడును..సింగల్ పేరెంట్ ఉన్నవారు కి ఫీజుల సగం 50%  రాయితీ  కల్పించబడును.నాణ్యమైన తరగతులు మార్గదర్శకాలు.మాక్స్ టెస్ట్స్ నిర్వహించడం జరుగుతుంది..అని విద్యార్థులకు సూచించారు...ప్రస్తుతం కానిస్టేబుల్ నోటిఫికేషన్ ప్రకారం 18-34 సంవత్సరాలు వరకు ప్రస్తుతం ఎస్.ఐ నోటిఫికేషన్ ప్రకారం 18-37 సంవత్సరాలు వరకు అవకాశం ఉన్నది.హైట్  ప్రకారం కానిస్టేబుల్ మరియు ఎస్.ఐ బాయ్స్  167.6.. సెంటీమీటర్లు,గర్ల్స్ కి 152.5 సెంటీమీటర్లు ఉండాలి... పోలీస్ ఉద్యోగమే లక్ష్యంగా ఉన్న ప్రతి అభ్యర్థిని విజయపతంలో నడిపించడమే వి.ఐ.పి పోలీస్ అకాడమీ లక్ష్యం.....

Tags:

About The Author

Latest News