పీఆర్టీయూ రాష్ట్రస్థాయి నాయకత్వంలోకి వేణుమాధవరావు

రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్‌గా ఎన్నిక.. ఉపాధ్యాయుల హక్కులు, సమస్యల పరిష్కారమే లక్ష్యమని వెల్లడి

Published On
పీఆర్టీయూ రాష్ట్రస్థాయి నాయకత్వంలోకి వేణుమాధవరావు

 

 

 

కారేపల్లి, అక్టోబర్ 16 (లోకల్ గైడ్ న్యూస్):

సింగరేణి మండల పరిధిలోని బాజుమల్లాయిగూడెం జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న వేణుమాధవరావు పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్‌గా శనివారం ఎన్నికయ్యారు. రాష్ట్రస్థాయి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వం ద్వారా ఉపాధ్యాయులకు అందాల్సిన బెనిఫిట్స్‌ను సాధించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణకు, వారి సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ సంఘం బలోపేతానికి కృషి చేస్తానని వేణుమాధవరావు స్పష్టం చేశారు.

Tags:

About The Author

Latest News

కారేపల్లిలో ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఉచిత కేంద్రాలు! కారేపల్లిలో ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఉచిత కేంద్రాలు!
        కారేపల్లి, అక్టోబర్ 24 (లోకల్ గైడ్ న్యూస్): ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఆదేశాల
ప్రతి రైతు తన వ్యవసాయ భూమిలో వ్యవసాయ క్షేత్ర చెరువు నిర్మాణం చేపట్టాలి
థాంగ్‌-టా విజేతలకు కలెక్టర్‌ అభినందన
కొందుర్గు రైతు వేదికలో సబ్సిడీపై శనగ విత్తనాల పంపిణీ...
మామిడిపల్లి లో ఐ ర్ ఐ ఎస్  ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు. 
నియోజకవర్గం అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన ఎజెండా -మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రా రెడ్డి.                                
మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో అధ్వాన్న పరిస్థితులు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం – మాజీ మంత్రి సత్యవతి రాథోడ్