చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి అరెస్టు. 

Published On
చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి అరెస్టు. 

 

మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)


మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని బస్తీలో మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన ఓ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు రూరల్ సిఐ సిహెచ్ హనూక్ తెలిపారు.సిఐ తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 5న సాయంత్రం సమయంలో శాంతిఖనిలో బాధిత పాప ఇంటి ముందు ఆడుకుంటుండగా ఇంటికి దగ్గరలో ఉండే కంపెల కిష్టయ్య పాపను తన ఇంటికి తీసుకొనివెళ్లి పాప మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు.దీంతో పాప భయపడి పోయి ఏడ్చుకుంటు వారి ఇంటికి పరిగెత్తుకొని రాగ పాప తల్లి విషయం తెలుసుకొని పిర్యాదు చేసింది.ఆమె ఫిర్యాదు మేరకు బెల్లంపల్లి 2టౌన్ ఎస్సై సి హెచ్ తిరుపతి కేసు నమోదు చేశారు.నిందుతుడు కిష్టయ్య ను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరు పరుచగా న్యాయమూర్తి నిందుతుడికి రిమాండ్ విధించినట్లు సిఐ తెలిపారు.

Tags:

About The Author

Latest News

వాజేడు మండలం లోని వివిధ పాఠశాలలకు బూట్లు, బెల్ట్స్,బ్యాగ్స్ అందించిన ఎం.ఈ.ఓ వెంకటేశ్వర్లు.                .   వాజేడు మండలం లోని వివిధ పాఠశాలలకు బూట్లు, బెల్ట్స్,బ్యాగ్స్ అందించిన ఎం.ఈ.ఓ వెంకటేశ్వర్లు.                .  
                              .                             వాజేడు,లొకల్ గైడ్ ప్రతినిధి :-  ములుగు జిల్లా వాజేడు మండలం లోని ప్రభుత్వ స్కూల్స్ మండల పరిషత్, జిల్లా పరిషత్, ఉన్నత పాఠశాలలకు,ఆశ్రమ పాఠశాలలకు
ప్రజావాణిలో 68 దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
విద్యార్థులతో మంచిర్యాల ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు. 
సుల్తానాబాద్ ఎస్ జి ఎఫ్ జోనల్ లెవెల్ అథ్లెటిక్స్ లో 28 పథకాలు సాధించిన  కేరళ మోడల్ హై స్కూల్ విదార్థులు ,
అయోధ్యలో అక్టోబర్ 4, 5 తేదీల్లో ఎన్‌యూజే (ఐ) జాతీయ సమావేశాలు
గణపతి నవరాత్రోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు
శంషాబాద్ లో వినాయక పూజలో కార్తీక్ రెడ్డి.