- District News
- ఎల్లారెడ్డిలో మెగా జాబ్ మేళా–2026 ఘనంగా ప్రారంభం!
ఎల్లారెడ్డిలో మెగా జాబ్ మేళా–2026 ఘనంగా ప్రారంభం!
మెగా జాబ్ మేళాకు యువత నుంచి విశేష స్పందన
10వేలకు పైగా యువతీ యువకులు పాల్గొన్నారు
Published On
By Ram Reddy
కామారెడ్డి జిల్లా ఆగస్టు 24 లోకల్ గైడ్
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో, మదన్ మోహన్ ట్రస్ట్ నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా–2026, ఎల్లారెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఘనంగా ప్రారంభమైంది.
ఈ మెగా జాబ్ మేళాకు నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాల యువతీ యువకుల నుంచి విశేష స్పందన లభించింది. ఇప్పటికే 10 వేలకు పైగా యువతీ యువకులు పాల్గొన్నారు.జాబ్ మేళా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ సందర్శించి, వివిధ ప్రముఖ కంపెనీలు నిర్వహిస్తున్న ఉద్యోగ ఇంటర్వ్యూల ప్రక్రియను పరిశీలించారు. ఇంటర్వ్యూలకు హాజరైన యువతీ యువకులతో స్వయంగా మాట్లాడి, వారి విద్యార్హతలు, ఆసక్తులు, ఉద్యోగ అవకాశాల గురించి తెలుసుకున్నారు. ఈ ఉద్యోగ అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
07 Sep 2026 15:23:36
కారేపల్లి (సింగరేణి ), సెప్టెంబర్ 7, లోకల్ గైడ్ న్యూస్ : బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ జిల్లా
