- District News
- ధార్మిక ఎండోమెంట్ సెల్ పేట నియోజకవర్గవార్డుల అభ్యర్థుల నియామకం.
ధార్మిక ఎండోమెంట్ సెల్ పేట నియోజకవర్గవార్డుల అభ్యర్థుల నియామకం.
Published On
By Ram Reddy
నారాయణపేట ఆగస్టు 23:
ధార్మిక సెల్ భారతీయ జనతా పార్టీ నారాయ ణపేట నియోజకవర్గ కన్వీనర్ గా చంద్రమోహన్ థక్ కో కన్వీనర్ గా చెన్న కేశవులు కొండ, రెండవ వార్డ్ నుండి శివరాజ్ చిల్లల్ 8వ వార్డు నుండి గోనూర్ రఘు 15వ వార్డు నుండి వీరేష్ గౌడ్ 21వ వార్డు నుండి దత్త రావు కమలా పురి ను మహబూబ్నగర్ ఇంఛార్జి భారతీయ జనతా పార్టీ ఆఫీసులో రాష్ట్ర ఎండోమెంట్ సెల్ కన్వీనర్ శ్రీ సూర్య ప్రకాష్ నియా మక పత్రాలు అందజేసారు. ఇట్టి కార్యక్రమంలో నారా యణపేట జిల్లా ఎండోమెం ట్ సెల్ కన్వీనర్ మోనేష్ చారి కో కన్వీనర్ ఇంజనుర్ జగదీష్ తాఫితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:2.నియోజకవర్గ ఇంచార్జిగా నియమితులైన చంద్రకాంత్
______________________
Tags:
About The Author
Related Posts
Latest News
06 Sep 2026 12:24:35
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి . లోకల్ గైడ్.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు, సిపిఎం సీనియర్ నాయకులు బైరు మల్లయ్య గారి స్పూర్తితో
