ఉప్పల్‌లో 22-ఏ భూముల సమస్యపై కలెక్టర్‌తో ఎమ్మెల్యే భేటీ

Published On
ఉప్పల్‌లో 22-ఏ భూముల సమస్యపై కలెక్టర్‌తో ఎమ్మెల్యే భేటీ

 

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, లోకల్ గైడ్, ఆగస్టు 13: 

ఉప్పల్‌ నియోజకవర్గ పరిధిలో 22-ఏ కింద నమోదైన భూముల సమస్యల పరిష్కారంపై ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జిల్లా కలెక్టర్‌ మనూ చౌదరిని కలిసి చర్చించారు. 22-ఏ కారణంగా భూముల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్ల విషయంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు.

ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమస్యను సమగ్రంగా పరిశీలించి, అర్హులైన భూ యజమానులకు న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులతో సమన్వయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Tags:

About The Author

Latest News

ఈనెల 31న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభోత్సవం... ఈనెల 31న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభోత్సవం...
    మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)   తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రాంలో భాగంగా మంచిర్యాల మెడికల్ కళాశాల గోడౌన్ ప్రాంగణంలో
మతసామరస్యంతోనే సమాజంలో శాంతి.
నూతన "శుభం కన్వెన్షన్" ప్రారంభం.
ఖమ్మం జిల్లా లో మొట్ట మొదటి సారిగా పోలీస్ ఉద్యోగి నుంచి వచ్చిన అకాడమీ ఒకె ఒక అకాడమీ వి.ఐ.పి పోలీస్ అకాడమీ..
శివ రెడ్డి పేట్ లో ఘనంగా మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు
మిలాద్‌-ఉన్‌-నబీ సందర్భంగా అన్నదానం.
_______ముఖ్య శిక్షక్ కుమారుని పెళ్ళిలో బిజెపి నేతల సందడి