ఘనంగా 'అమ్మ రక్షక పురస్కారం' ప్రదానం.. విశేష సేవలందించిన సిఐ రాజశేఖర్ రెడ్డి కి సత్కారం.

Published On
ఘనంగా 'అమ్మ రక్షక పురస్కారం' ప్రదానం.. విశేష సేవలందించిన సిఐ రాజశేఖర్ రెడ్డి కి సత్కారం.

 

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. లోకల్ గైడ్.
    
అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ  ఆధ్వర్యంలో నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సమాజ రక్షణలో అంకితభావంతో నిస్వార్థంగా సేవలందిస్తున్న ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కిఘనంగా 'అమ్మ రక్షక పురస్కారం' అందజేయడం జరిగింది.గతంలో అమ్మవారి దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన అమ్మ సేవా నవరత్న పురస్కారాల వేడుకలకు అనివార్య కారణాల వల్ల హాజరుకాని రాజశేఖర్ రెడ్డి ని, సంస్థ వ్యవస్థాపకులు సురకారపు యాదగిరి గౌడ్  ప్రతినిధులు మంగళవారం స్వయంగా స్టేషన్‌లో కలిసి శాలువా కప్పి, జ్ఞాపిక బహుకరించి మర్యాదపూర్వకంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు దోనాల లింగారెడ్డి, యలజాల శంకర్, అవురోజు సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

గుడిపూడి తిరుమల రావు జన్మదిన వేడుకల్లో రామకృష్ణాపురం యూత్ సందడి! గుడిపూడి తిరుమల రావు జన్మదిన వేడుకల్లో రామకృష్ణాపురం యూత్ సందడి!
        కారేపల్లి, అక్టోబర్ 27 (లోకల్ గైడ్ న్యూస్): కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అనుచరుడు, గేట్ కారేపల్లికి చెందిన ఎన్‌ఆర్‌ఐ, గుడిపూడి ఫౌండేషన్
ఘనంగా 'అమ్మ రక్షక పురస్కారం' ప్రదానం.. విశేష సేవలందించిన సిఐ రాజశేఖర్ రెడ్డి కి సత్కారం.
కనగల్ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ .
వన్యప్రాణుల వేటకు విద్యుత్ ఉచ్చులు!
ఎన్నికల హామీని నెరవేర్చిన 20 వార్డు కౌన్సిలర్ జైదుపల్లి లక్ష్మి
పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నల్లగొండ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహణ .
ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. ఒక దుకాణం సీజ్