- District News
- Nalgonda
- శ్రీనగర్ కాలనీ శ్రీ భక్త ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రతిష్టించిన వినాయకుని వద్ద ప్రత్యేక పూజలు నిర్వహ...
శ్రీనగర్ కాలనీ శ్రీ భక్త ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రతిష్టించిన వినాయకుని వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన సిఐలు ఆదిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి లు .
పెద్ది రమేష్ నాగలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో అన్న వితరణ కార్యక్రమం.
Published On
By Ram Reddy
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి .లోకల్ గైడ్.
శ్రీ శ్రీ గణేష్ ఉత్సవాలలో భాగంగా నల్లగొండ పట్టణం పానగల్ రోడ్ శ్రీనగర్ కాలనీ, శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం లో ప్రతిష్టించిన వినాయక మండపం వద్ద నల్లగొండ పట్టణం వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి టూ టౌన్ సిఐ ఆదిరెడ్డిలు
దర్శించుకుని,ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయం ఆవరణలో పెద్ది రమేష్ నాగలక్ష్మిల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్న ప్రసాద వికరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అకునూరి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి మాడుగుల కిషన్ రెడ్డి, ఉపాధ్యక్షులు సంధి శ్రీనివాసరెడ్డి ,కోశాధికారి ఎల్లంల సైదులు ,నాగరాజు, లక్ష్మీనారాయణ, సత్యనారాయణ, శంకర్, రవి, భక్తులు ఉత్సవ కమిటీ సభ్యులు యువజన నాయకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
02 Oct 2026 19:04:45
లోకల్ గైడ్, వికారాబాద్ జిల్లా బ్యూరో:
వికారాబాద్ పట్టణంలోని శ్రీచైతన్య పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంపై టీఆర్‌ఎస్‌వీ (బిఆర్‌ఎస్‌వీ) జిల్లా అధ్యక్షుడు దీపక్‌రెడ్డి...
