మహాత్మునికి ఘనమైన నివాళులు

అహిస్సా , సత్యం ,శాంతి , ప్రేమ  దయతో ప్రపంచ ,మహాను భావుడయ్యాడు.*బైరoపల్లి గ్రామంలో జాతిపిత గాంధీ జీ జన్మదిన వేడుకలు..

మహాత్మా  గాంధీ 157 వ  జయంతిని నిర్వహించిన  సర్పంచ్ పెద్దింటి జంగమ్మ -శ్రీకాంత్  ఉపసర్పంచ్ కుంట్టోళ్ళ నరేష్.
Published On
మహాత్మునికి ఘనమైన నివాళులు

లోకల్ గైడ్ న్యూస్ 02 కొందుర్గ్..

 

ప్రపంచ శాంతి  దూత సత్యం  ధర్మం
ఆహిస పరమో ధర్మహః  అని చాటి చూపిన మహానేత మన జాతి పితా. మహాత్మా గాంధీ.. నేడు. ఆయన పుట్టిన రోజు ను. యావత్ భారత దేశంలో పండగ దినం,.రక్తం  చెందకుండా  దేశ స్వాతంత్య్రాన్ని  సాధించాలని భారత  దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చిబ్రిటిష్ ,ప్రభుత్వం ను గడ,గడ లాడించి ఓడించిన  మహోన్నతమైన నేత గాంధీ జీ ,, నేడు దేశ్యం మొత్తం ఆయనకు  ఘనంగా నివాళులు అర్పిస్తోంది అదే విధంగా రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలంలోని బైరoపల్లి గ్రామంలో  పాలక వర్గం ప్రత్యేక  గ్రామ సబ సమావేశం ఏర్పాటు చేసి  జాతి పితా గాంధీ జీ చిత్ర పటానికి పూలమాలలు వేసి సమరించుకున్నారు అనంతరం గ్రామ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేశారు వికసిత్ భారత్ రాంజీ గ్రామ్ స్వరాజ్ యోజన ఉపాధి హామీ పథకాన్ని ప్రభుత్వం గ్రామ అభివృద్ధికి ఉపయోగించుకోవాలని  సెక్రటరీ ,తెలిపారు ఈసందర్భంగా గ్రామ సర్పంచ్ పెద్దింటి జంగమ్మ-- శ్రీకాంత్ ,ఉపసర్పంచ్ కుంట్టోళ్ళ నరేష్ మాట్లాడుతూ తన జీవితాన్నే భారత జాతికి అంకితం చేసిన జాతిపిత మహాత్మా గాంధీ జీ మహాత్మ గాంధీ అంటే మనిషి మాత్రమే కాదు. శాంతి, సహనం, ఓర్పు తో కూడ యుద్ధం చేసి గెలవచ్చు అని నేర్పిన మహనీయుడు గాంధీ.భారత స్వాతంత్ర్య ఉద్యమం: 1915లో భారత్‌కు తిరిగి వచ్చి భారత జాతీయ కాంగ్రెస్‌లో కీలక నాయకుడిగా ఎదిగారు. ఉద్యమాలు చంపారన్ సత్యాగ్రహం 1917ఉప్పు సత్యాగ్రహం , దండి యాత్ర 1930 - 400 కి.మీ. పాదయాత్ర)క్విట్ ఇండియా ఉద్యమం 1942స్థాపించిన సంస్థలు: సబర్మతి ఆశ్రమం, సేవాగ్రామ్, నటాన్ ఇండియన్ కాంగ్రెస్ వంటివి స్థాపించి చివరకు దేశ ద్రోహుల చేతిలో కాల్చి చంబద్దద్దాడని వారు తెలిపారు 
ఈకార్యక్రమంలో  గ్రామ సర్పంచ్ పెద్దింటి జంగమ్మ శ్రీకాంత్, ఉపసర్పంచ్ కుంట్టోళ్ళ నరేష్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు, బి ఎల్ ఓవినోద,,సెక్రటరీ,ఝాన్సీ,
వార్డ్ సభ్యులు కంటే మల్లేష్, బావి భీమమ్మనర్సింలు,,మంజుల ,రమేష్,కృష్ణ,నవనీత ,కృష్ణ, జంగీర్,   ఫీల్డ్ అసిస్టెన్స్ బాలయ్య , సురేష్,చంద్రయ్య ,మహిళా సంఘం సభ్యులుఇంకా గ్రామ ప్రజలు పాల్గొన్నారు..

 ..

Tags:

About The Author

Latest News

గాంధీ జయంతి నాడు శ్రీచైతన్య స్కూల్ స్పెషల్ క్లాసులు: -  బిఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు దీపక్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం గాంధీ జయంతి నాడు శ్రీచైతన్య స్కూల్ స్పెషల్ క్లాసులు: -  బిఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు దీపక్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం
లోకల్ గైడ్, వికారాబాద్ జిల్లా బ్యూరో: వికారాబాద్ పట్టణంలోని శ్రీచైతన్య పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంపై టీఆర్‌ఎస్‌వీ (బిఆర్‌ఎస్‌వీ) జిల్లా అధ్యక్షుడు దీపక్‌రెడ్డి...
ప్రార్థించే పెదవుల్లో కన్నా సహాయం చేసే చేతులు మిన్న  - మానవత్వం 
దళిత నాయకుడి ఎదుగుదలను ఓర్వలేకే అక్రమ కేసులు
మహాత్ముడి ఆశయాలు నేటి తరానికి ఆదర్శం
మహాత్మునికి ఘనమైన నివాళులు
ఘనంగా గాంధీ ,శాస్త్రీ ల జయంతి వేడుకలు
ప్రభుత్వం తక్షణమే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి.