- District News
- వినాయక నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న
వినాయక నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న
మున్సిపల్ చైర్ పర్సన్ బిరుదు కృష్ణ
Published On
By Ram Reddy
పెద్దపల్లి జిల్లా సెప్టెంబర్ 20 (లోకల్ గైడ్)
సుల్తానాబాద్ పట్టణంలోని జవహర్ నగర్ లో భవాని యూత్ క్లబ్ వారు నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ బిరుదు రాధాకృష్ణ మీడియాతో మాట్లాడుతూ వినాయక నవరాత్రుల సందర్భంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు ఉత్సవ కమిటీ అధ్యక్షులు సభ్యులు మంచిగానిర్వహించుకోవాలని నిమజ్జనం రోజు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మొత్తానికి వినాయక నవరాత్రి ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఆకుల కరుణాకర్ ఆకుల అంజయ్య భవాని యూత్ క్లబ్ సభ్యులు ఆకుల విష్ణువర్ధన్ డి మధు కొయ్యడ సాయి శివకుమార్ ఆకుల జయవర్ధన్ శెట్టి శ్రీనివాస్ దేవానంద సాయికిరణ్ ఇతర యూత్ క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
01 Oct 2026 18:21:25
మోమిన్‌పేట్, సెప్టెంబర్ 01 ( లోకల్ గైడ్ వికారాబాద్ జిల్లా బ్యూరో :
మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో అర్హులైన పేదలందరికీ త్వరలోనే స్మార్ట్ రేషన్
