ఘనంగా గాంధీ ,శాస్త్రీ ల జయంతి వేడుకలు

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, చౌటుప్పల్ అక్టోబర్ 2

Published On
ఘనంగా గాంధీ ,శాస్త్రీ ల జయంతి వేడుకలు

 

 (లోకల్ గైడ్): 

చౌటుప్పల పట్టణ కేంద్రం లోని రాజీవ్ స్మారక  భవనంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశ స్వాతంత్రం కోసం ముందుండి దేశాన్ని నడిపించిన జాతిపిత మహాత్మా గాంధీ, భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన, భారతదేశానికి రెండో ప్రధానమంత్రి అయిన లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నాయకులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ స్మారక ట్రస్టు ప్రధాన కార్యదర్శి ఎంఏ ఖయ్యూం, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోయ దేవేందర్, మున్సిపల్ అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్ రెడ్డి ,నరసింహ గౌడ్, నల్ల నరసింహ, నందగిరి భీమయ్య, ఆవుల యేసు యాదవ్, చెరుకు లింగస్వామి ,నరసింహారెడ్డి గోపాల్, చాంద్ పాషా, భగవంతు రెడ్డి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

గాంధీ జయంతి నాడు శ్రీచైతన్య స్కూల్ స్పెషల్ క్లాసులు: -  బిఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు దీపక్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం గాంధీ జయంతి నాడు శ్రీచైతన్య స్కూల్ స్పెషల్ క్లాసులు: -  బిఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు దీపక్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం
లోకల్ గైడ్, వికారాబాద్ జిల్లా బ్యూరో: వికారాబాద్ పట్టణంలోని శ్రీచైతన్య పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంపై టీఆర్‌ఎస్‌వీ (బిఆర్‌ఎస్‌వీ) జిల్లా అధ్యక్షుడు దీపక్‌రెడ్డి...
ప్రార్థించే పెదవుల్లో కన్నా సహాయం చేసే చేతులు మిన్న  - మానవత్వం 
దళిత నాయకుడి ఎదుగుదలను ఓర్వలేకే అక్రమ కేసులు
మహాత్ముడి ఆశయాలు నేటి తరానికి ఆదర్శం
మహాత్మునికి ఘనమైన నివాళులు
ఘనంగా గాంధీ ,శాస్త్రీ ల జయంతి వేడుకలు
ప్రభుత్వం తక్షణమే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి.